Home / latest telugu news
Train Derailed at Peddapalli: పెద్దపల్లి జిల్లాలో గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లు రద్దయ్యాయి. కర్ణాటక రాష్ట్రం బళ్లారి నుంచి ఉత్తరప్రదేశలోని ఘజియాబాద్‌కు 44 బోగీలతో గూడ్స్ రైలు ఐరన్ రోల్స్ తో వెళ్తుంది. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ కన్నాల రైల్వే గేట్‌కు సమీపంలో మంగళవారం రాత్రి ఈ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 11 బోగీలు బోల్తా పడినట్టు సమాచారం. రైలు వేగంగా వెళ్తున్న క్రమంలో బోగీల […]
Chiranjeevi vishwambhara Shooting Update: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీతో బిజీగా ఉన్నాడు. బింబిసార ఫేం మల్లిడి విశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డెబ్యూ చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు వశిష్ఠ. పిరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సోషియా ఫాంటసి డ్రామా వచ్చిన బింబిసార చిత్రం రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. ఈ చిత్రం కళ్యాణ్ రామ్ కెరీర్లో మైలురాయి చిత్రంగా నిలిచింది. తొలి చిత్రం రికార్డు క్రియేట్ వశిష్ఠ.. […]
Manchu Vishnu On Kannappa Release Date: మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప మూవీతో బిజీగా ఉన్నాడు. అతడి డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. మైథలాజికల్ అండ్ ఫాంటసీ ఫిలింగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం కన్నప్ప చిత్రీకరణ దశలో ఉంది. ఈ క్రమంలో ఇవాళ మంచు విష్ణు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. ఈ సందర్భంగా కన్నప్పు రిలీజ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. […]
Samantha Said She Want to Become a Mother: తల్లిని అవ్వాలని ఉందని అంటుంది స్టార్ హీరోయిన్ సమంత. సమంత రీసెంట్గా ‘సిటాడెల్:హనీ-బన్నీ’ అనే వెబ్ సిరీస్‌తో పలకరింది. దర్శక ద్వయం రాజ్ అండ్ డికే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ హాట్‌స్టార్‌లో విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సిరీస్ పెద్దగా ఆకట్టుకోలేకోపోయింది. దీంతో సిటాడెల్ ప్లాప్‌గా నిలిచింది. అయితే రిలీజ్‌కు ముందు మూవీ టీం ప్రమోషన్స్ ఓ రేంజ్లో చేసింది. […]
Kubera First Glimpse Release Date: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్‌పై సునీల్ నారంగ్ పుస్కూర్ రామ్ మోహన్‌రావులు నిర్మిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో […]
Producer Reacted on Mr Bachchan Flop: మాస్ మహారాజా రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ మూవీ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ స్పందించారు. నిజానికి సినిమా ప్లాప్ అంటే నిర్మాతలు ఒప్పుకోరు. సినిమా బాగానే తీశామని, ఆడియన్సే మా కోణంలో చూడలేకపోయారంటూ ఏదోక రీజన్ చెబుతుంటారు. కానీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాత్రం ‘మిస్టర్ బచ్చన్’ ప్లాప్ అని ఒపెన్ స్టేట్మెంటట్ ఇచ్చేశారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌తో ముచ్చటించిన ఆయన మూవీ ప్లాప్‌కు కారణాలను వివరించారు. […]
Devaki Nandana Vasudeva Trailer Out: సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా నటిస్తున్న లేటస్ట్ మూవీ ‘దేవకీ నందన వాసుదేవ’. గుణ 369 ఫేం అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అశోక్ గల్లా ఇప్పటికేగా హీరోగా ఎంట్రీ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. ‘హీరో’ మూవీతో డెబ్యూ ఇచ్చిన అది ఆశించిన గుర్తింపు ఇవ్వలేదు. ఇక లాంగ్ గ్యాప్ తర్వాత అతడు నటిస్తున్న చిత్రమిది. దీంతో ఈ మూవీపై అంచనాలు నెలకొన్నాయి. […]
Amaran OTT Release Postponed: శివకార్తికేయన్, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అమరన్’. దీపావళి కానుగా అక్టోబర్ 31న సైలెంట్‌గా థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వ్దద బ్లాక్‌బస్టర్ హిట్ గట్టి సౌండ్ చేస్తోంది. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్‌గా రిలీజైన సంగతి తెలిసిందే. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషలోనూ విడుదలై అద్బుతమైన రెస్పాన్స్ అందుకుంది. మొదటి అమరన్కు తెలుగులో పెద్దగా హైప్ లేదు. కానీ […]
Sreeleela Look Release From Pushp 2: ఇండియా మోస్ట్ అవైయిటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప: ది రూల్’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 5న గ్రాండ్‌గా విడుదల కానుంది. దీంతో మూవీ టీం ప్రమోషన్స్ జోరు పెంచింది. 2021 విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ‘పుష్ప: ది రైజ్’కి ఇది సీక్వెల్ అనే విషయం తెలిసిందే. దీంతో పార్ట్ 2పై అంచనాలు నెలకొన్నాయి. […]
Director Srikanth Odela Fires On Title Leak: నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా వచ్చిన దసరా మూవీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రూ. 100 క్షబ్‌లో చేరి రికార్డు సృష్టించింది. నాని కెరీర్ హయ్యేస్ట్ గ్రాస్ సాధించిన సినిమా కూడా ఇదే కావడం విశేషం. అయితే ఇప్పుడు ఈ హిట్ కాంబోలో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఓ క్రేజ్ ప్రాజెక్ట్ […]