Home / latest sports news
IPL 2023: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న న్యూస్ రానే వచ్చింది. ఐపీఎల్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 31 నుంచి మే 28 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. లీగ్ దశలో 10 జట్ల మధ్య.. మొత్తం 70 మ్యాచ్లు జరుగనున్నాయి.
IND vs AUS 2nd Test: దిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు రాణించారు. ఆస్ట్రేలియాను 263 పరుగులకు కట్టడి చేశారు. ఉస్మాన్ ఖవాజా.. హ్యాండ్స్ కాంబ్ ఇద్దరు మాత్రమే రాణించారు. భారత బౌలర్లలో షమీ నాలుగు వికెట్లు తీయగా.. అశ్విన్, జడేజా లు చెరో మూడు వికెట్లు తీశారు.
టీంఇండియా స్టార్ క్రికెటర్ హార్థిక్ పాండ్యా మరోసారి ఘనంగా పెళ్లి చేసుకున్నాడు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న హార్థిక్ పాండ్యా, తన భార్య నటాషా స్టాంకోవిక్ ఉదయ్ పూర్ లో పెళ్లి కన్నుల పండగా జరిగింది.
టీమ్ఇండియా ఆటగాడు పృథ్వీ షా పై దాడి జరిగింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన స్నేహితుడితో కలిసి ఫిబ్రవరి 15 న ముంబైలోని శాంటా క్రూజ్ ఫైవ్ స్టార్ హోటల్ కు వెళ్లారు.
ఐసీసీ ప్రకటించిన టెస్ట్ ర్యాంకుల్లో టీమిండియా నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. టెస్టుల్లో మెుదటి స్థానంతో.. మూడు ఫార్మాట్లలోనూ భారత్ అగ్రస్థానంలో నిలిచింది. బుధవారం ఐసీపీ ప్రకటించిన ర్యాంకుల సారాంశం.
Icc Rankings: ఐసీసీ ప్రకటించిన టెస్ట్ ర్యాంకుల్లో టీమిండియా నంబర్ 1 స్థానానికి చేరుకుంది. టెస్టుల్లో మెుదటి స్థానంతో.. మూడు ఫార్మాట్లలోనూ భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటికే వన్డే, టీ20ల్లో అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే.
Chetan Sharma: భారత క్రికెట్ లో బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపుతున్నాయి. ప్రపంచ కప్ లో ఇండియా స్థాయిని తగ్గించేలా ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. చేతన్ శర్మపై ఓ ఛానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఎప్పుడూ అవినీతి అక్రమాలతో వార్తల్లో నిలుస్తోన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
టీమ్ఇండియా సంచలన బ్యాటర్ శుభ్ మన్ గిల్ కు ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. గత రెండు సిరీస్ ల నుంచి సూపర్ ఫామ్ ను కొనసాగిస్తూ పరుగుల వరద పారిస్తున్న గిల్ ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్’(జనవరి 2023) గా ఎంపికయ్యాడు.
టీంఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. హార్ధిక్ పాండ్యాకు ఇప్పటికే నటి, మోడల్ నటాషా స్టాంకోవిచ్ కు పెళ్లాడిన సంగతి తెలిసిందే.