Home / IPL 2025
Royal Challengers Bengaluru vs Punjab Kings IPL 2025 34th Match: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్ జరుగుతోంది. ఇందులో భాగంగానే ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఈ సీజన్లో ఇరు జట్లు మంచి ఫామ్ కొనసాగిస్తున్నాయి. ఇప్పటివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరు మ్యాచ్‌లు ఆడగా.. 4 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. అలాగే పంజాబ్స్ కింగ్స్ కూడా ఆడిన […]
Mumbai Indians won by 4 Wickets Agianst Sunrisers Hyderabad: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్లీ బోల్తా పడింది. ముంబై వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఆసక్తికర మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. చివరి వరకు ఉత్కంఠగా జరిగిన ఈ పోరులో ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ముంబై మూడో విజయాన్ని అందుకోగా.. హైదరాబాద్ ఐదో ఓటమిని చవిచూసింది. ఇక, హైదరాబాద్ ప్లేఆప్స్ చేరడం […]
Sunrisers Hyderabad low Score Against Mumbai Indians IPL 2025 33rd Match: ఐపీఎల్ 2025లో భాగంగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు మళ్లీ తడబడ్డారు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ(40), ట్రావిస్ హెడ్(28) రాణించగా.. ఇషాన్ కిషన్(2), నితీశ్ కుమార్ రెడ్డి(19) విఫలమయ్యారు. హెన్రిచ్ క్లాసెన్(30) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. చివరిలో […]
Mumbai Indians own the toss and opt to bowl Agianst Sunrisers Hyderabad: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్లో ఇవాళ ముంబై వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. తొలుత టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ తీసుకుంది. ఇక, ఈ సీజన్లో ఇప్పటివరకు ఇరు జట్లు ఆరు చొప్పున మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో రెండు జట్లు చెరో రెండు గెలిచాయి. దీంతో పాయింట్ల పట్టికలో హైదరాబాద్ 9వ స్థానంలో ఉండగా.. […]
Mumbai Indians vs Sunrisers Hyderabad IPL 2025 33rd Match: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. ముంబై వేదికగా ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. వాంఖడే స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు ఇరు జట్లు 23 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో ముంబై ఇండియన్స్ 13 మ్యాచ్‌లు గెలవగా.. సన్‌రైజర్స్ […]
Delhi Capitals won the Super Over Against Rajasthan Royals: ఐపీఎల్ 2025లో భాగంగా ఢిల్లీ వేదికగా జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ టై అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 188 పరుగులు చేసింది. 189 పరుగుల లక్ష్యఛేదనలో రాజస్థాన్ రాయల్స్ కూడా 188 పరుగులు చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. చివరి ఓవర్లో రాజస్థాన్ గెలిచేందుకు 9 పరుగులు కావాల్సి ఉండగా.. స్టార్ మ్యాజిక్‌తో […]
Delhi Capitals High Score Against Rajasthan Royals IPL 2025 32nd Match: ఐపీఎల్ 2025లో ఢిల్లీ వేదికగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్ రెండు వికెట్లు పడగొట్టగా.. వానిందు హసరంగ, మహీశ్ తీక్షణ చెరో వికెట్ తీశారు. ఢిల్లీ బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ […]
Rajasthan Royals Own the Toss Opt to bowl Against Delhi Capitals: ఐపీఎల్ 2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఇవాళ మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ 8 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. రాజస్థాన్ 4 పాయింట్లతో 8వ స్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొడుతోంది. వరుసగా 4 మ్యాచ్‌ల్లో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్.. […]
Delhi Capitals Vs Rajasthan Royals Today IPL 2025 32nd Match: ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ 5 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. ఒక్క మ్యాచ్‌లో ఓటమి చెందింది. దీంతో పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో […]
Punjab Kings won by 16 Runs against Kolkata Knight Riders in IPL 2025: ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ మరో మ్యాచ్ గెలిచింది. 18వ ఐపీఎల్ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై పంజాబ్స్ కింగ్స్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ కింగ్స్.. 15,3 ఓవర్లలో 111 పరుగులకే […]