Home / IPL 2025
Mumbai Indians Won by 12 runs against Delhi Capitals in IPL 2025 29th Match: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్‌లో 29వ మ్యాచ్ జరిగింది. ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడగా.. ఢిల్లీ ఓటమి చెందింది. ఈ సీజన్‌లో ఢిల్లీకి తొలి ఓటమి కాగా, ముంబై రెండో విజయం నమోదుచేసింది. ఆదివారం జరిగిన రసవత్తరమైన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ గెలుపొందింది. […]
Rajasthan Royals vs Royal Challengers Bengaluru, Royal Challengers Bengaluru opt to bowl: ఐపీఎల్ 2025లో భాగంగా 28వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. జైపూర్ వేదికగా మధ్యాహ్నం 3.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభమైంది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ రాయల్స్ 10 ఓవర్లకు వికెట్ నష్టానికి 85 పరుగులు చేసింది. అంతకుముందు, 2023లో జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 59 పరుగులకే రాజస్థాన ఆలౌట్ అయింది. […]
Rajasthan Royals vs Royal Challengers Bengaluru and Delhi Capitals vs Mumbai Indians: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్‌లో నేడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ మధ్యాహ్నం 3.30 నిమిషాలకు జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య 28 వ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో బెంగళూరు 5 మ్యాచ్‌లు ఆడగా.. 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. […]
Sunrisers won by 8 wickets against Punjab in IPL 2025 27th Match: ఐపీఎల్ 2025లో భాగంగా హైదరాబాద్ వేదికగా జరిగిన 27వ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. పంజాబ్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. పంజాబ్ విధించిన 246 పరుగుల భారీ లక్ష్యాన్ని హైదరాబాద్ 9 బంతులు మిగిలిఉండగానే కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ సీజన్‌లో హైదరాబాద్ వరుసగా 4 పరాజయాల తర్వాత గెలుపు […]
IPL 2025 27th Match- SRH Vs PKBS: హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అదరగొట్టింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 36 బంతుల్లో 82 పరుగులు చేశాడు. ప్రభ్‌సిమ్రన్ సింగ్ 23 బంతుల్లో 42 పరుగులతో చెలరేగాడు. ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య 36 పరుగులు చేసి జట్టుకు శుభారంభాన్ని అందించాడు. నేహల్ వధేరా 27 పరుగులు చేసి రాణించాడు. చివర్లలో మార్కస్ స్టాయినిస్ 11 బంతుల్లో ఒక ఫోర్, 4 సిక్స్‌లతో మెరుపు ఇన్నింగ్ ఆడాడు. […]
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్‌లో లక్సో జట్టు జోరు కొసాగిస్తోంది. వరుస విజయాలతో పట్టికలో టాపర్‌గా ఉన్న గుజరాత్‌కు బిగ్ షాక్ ఇచ్చింది. ఓపెనర్ల మెరుపులతో భారీ స్కోర్ దిశగా సాగిన గుజరాత్‌ను 180 పరుగులకే కట్టడి లక్నో కట్టడి చేసింది. తర్వాత ఛేదనలో దుమ్మురేపింది. నికోలస్ పూరన్ (61), ఓపెనర్ ఎడెన్ మర్క్‌రమ్ (58) అర్ధసెంచరీలతో చెలరేగి, ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆఖర్లలో గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేసినా […]
IPL 2025 : ఐపీఎల్ 118వ సీజన్‌లో పాయింట్ల పట్టిలో అట్టుడుగున ఉంది. తాజాగా హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడింది. ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలని పట్టుతో ఉంది. ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతోంది. టాస్ గెలిచిన శ్రేయస్ అయ్యర్ మొదటగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. చావోరేవో పోరులో కెప్టెన్ కమిన్స్ ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నాడు. కమిందు మెండిస్ స్థానంలో మలింగ ఆడనున్నాడు. […]
IPL 2025 : లక్నో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ ఇన్నింగ్స్ ముగిసింది. 20 ఓవర్లలో గుజరాత్ 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. లక్నో సొంత మైదానంలో గుజరాత్ జట్టు ఓపెనర్లు దంచేశారు. లక్నో బౌలర్లను ఉతికారేస్తూ శుభ్‌మన్ గిల్ (53) అర్ధ శతకం సాధించాడు. మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (51) సైతం దిగ్వేశ్ రథీ బౌలింగ్‌లో బౌండరీతో 50 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో లెఫ్ట్ హ్యాండర్‌కు ఇది 10వ ఫిప్టీ కావడం విశేషం. […]
Lucknow Super Giants Vs Gujarat Titans in IPL 26th Match: 2025 ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్‌లో భాగంగా లక్నో, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. లక్నోలోని అటల్ బీహార్ వాజ్‌పేయి మైదానంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్‌కు సంబంధించిన టాస్ ప్రక్రియ ముగిసింది. ఇందులో టాస్ గెలిచిన లక్నో మొదటి బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది. గుజరాత్ : […]
Sunrisers Hyderabad vs Punjab Kings AND Lucknow Super Giants vs Gujarat Titans: ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. లక్నో వేదికగా జరిగే 26వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఆ తర్వాత హైదరాబాద్ వేదికగా 27వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో అన్ని […]