Published On:

IPL 2025 30th Match: రాజస్థాన్‌తో మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు

IPL 2025 30th Match: రాజస్థాన్‌తో మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు

Rajasthan Royals vs Royal Challengers Bengaluru, Royal Challengers Bengaluru opt to bowl: ఐపీఎల్ 2025లో భాగంగా 28వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. జైపూర్ వేదికగా మధ్యాహ్నం 3.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభమైంది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ రాయల్స్ 10 ఓవర్లకు వికెట్ నష్టానికి 85 పరుగులు చేసింది.

 

అంతకుముందు, 2023లో జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 59 పరుగులకే రాజస్థాన ఆలౌట్ అయింది. దీంతో 112 పరుగుల భారీ తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. కాగా, ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్‌కు ఇదే అతిపెద్ద పరాజయం పొందింది.

 

రాజస్థాన్: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కెప్టెన్), నితీశ్ రాణా, రియాన్ సింగ్, ధ్రువ్ జురెల్, హెట్‌మయూర్, హసరంగ, జోఫ్రా ఆర్చర్, మహీశ్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్ పాండే.
బెంగళూరు: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటీదార్(కెప్టెన్), లివింగ్ స్టోన్, జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, హేజిల్ వుడ్, సుయాష్ శర్మ, యశ్ దయాల్.

ఇవి కూడా చదవండి: