Home / indian film industry
చిత్ర పరిశ్రమలో వరుస మరణాలు విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో పలువురు ప్రముఖులు వరుసగా ఈ లోకాన్ని వీడిన విషయం తెలిసిందే. వారి మరణ వార్తను సినీ నటులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ వరుస మరణాలు మరువక ముందే తమిళ ఇండస్ట్రీలో మరో నటుడు అనంత లోకాలకు
ఈ వారం థియేటర్లలో 10కి పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నా అందులో చెప్పుకోదగ్గ మూవీ అంటే ఎం తెలియడం లేదు. కానీ మొత్తానికి వారి టాలెంట్ ని చూపించుకోవడానికి మాత్రం చిన్న సినిమాలు అన్నీ ఒక్కసారిగా దండయాత్ర చేయనున్నట్లు తెలుస్తుంది. థియేటర్లోనే కాదు ఓటీటీ లో కూడా తగ్గేదే లే అనే విధంగా తగ్గట్లే ఈ గురువారం
చిత్ర పరిశ్రమలో మరో విషాదం జరిగింది. నిన్న రాత్రి ప్రముఖ నిర్మాత దిల్ రాజు తండ్రి మరణించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా విలక్షణ నటుడు నాజర్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి మెహబూబ్ బాషా కొన్ని గంటల క్రితం తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయస్సు 95 సంవత్సరాలు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. కాగా రామ్ చరణ్ సినిమాల్లో ఎంత స్టైలిష్గా కనిపిస్తారో బయట అందుకు భిన్నంగా ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా చాలా సింపుల్ గా ఉంటారు. అయ్యప్ప స్వామికి రామ్ పెద్ద భక్తుడు అని తెలిసిందే. ప్రతీ సంవత్సరం అయ్యప్ప స్వామి
కేరళలో సంభవించిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన మలయాళ సినిమా 2018. జూడే ఆంథోని జోసెఫ్ దర్శకత్వంలో టోవినో థామస్, కుంచకో బోబన్, అసిఫ్ ఆలీ, లాల్ తన్వి రామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. మలయాళంలో సంచలనాలు సృష్టించింది ఈ సినిమా. మామూలు సినిమాగా మొదలై.. 100 కోట్ల క్లబ్ లో చేరింది.
కోలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దర్శకుడు, ప్రముఖ నటుడు జి. మారిముత్తు ఈరోజు ఉదయం మృతి చెందారు. ప్రస్తుతం ఆయనకు 57 ఏళ్ల వయసు. దీనితో తమిళ చిత్ర పరిశ్రమ, కుటుంబ సభ్యులలో తీవ్ర విషాదం నెలకొంది. ఈరోజు ఉదయం మారి ముత్తు ఓ సీరియల్ కి డబ్బింగ్ చెప్పారు. ఆ సమయంలోనే ఆయనకి
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు.. యంగ్ బ్యూటీ సారా అలీఖాన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుశాంత్ సింగ్ సరసన ‘కేదార్నాథ్’ సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రంతోనే మంచి విజయం అందుకుంన్న ఈ భామ.. ఆ తర్వాత వరుస
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ రచయిత శ్రీ రమణ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయస్సు 70 సంవత్సరాలు. కాగా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం వేకువజామున 5 గంటలకు స్వగృహంలో కన్నుమూసినట్లు వారి కుటుంబ సభ్యులు వెల్లడించారు.
జూలై నెలలో మొదటి వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాల్లో అనూహ్య రీతిలో ఒక చిత్రం మంచి సక్సెస్ అందుకోగా.. మరో చిత్రం యావరేజ్ టాక్ తో నడుస్తుంది. ఇక ఇప్పుడు రెండో వారంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పలు చిన్న సినిమాలతో పాటు, డబ్బింగ్ సినిమాలు రెడీ అయ్యాయి. వీటికి పోటీగా హాలీవుడ్
లోకనాయకుడు కమల్ హాసన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. గతేడాది `విక్రమ్`తో బ్లాక్ బస్టర్ అందుకున్న కమల్.. ప్రస్తుతం భారతీయుడు 2 చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అలానే ప్రభాస్ `ప్రాజెక్ట్ కె` మూవీలో కూడా నటిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. మరోవైపు మణిరత్నంతో ఇప్పటికే ఓ సినిమాని ప్రకటించారు.