Home / Hero Nani
HIT-2 Movie Review: అడివి శేష్ హీరోగా, నాని నిర్మాతగా, శైలేష్ కొలను దర్శకత్వంలో నేడు హిట్ 2 చిత్రం విడుదలైంది. ఇప్పటికే పలు చోట్ల షోలు పడ్డాయి. ఓవర్సీస్ నుంచి కూడా టాక్ వచ్చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ షోలు పడ్డాయి. దీంతో హిట్ సెకండ్ కేస్ గురించి ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది. ఇలాంటి థ్రిల్లర్, సస్పెన్స్ స్టోరీలకు ఇప్పుడు సోషల్ మీడియా పెద్ద దెబ్బలా మారింది. Enjoy #HIT2 today ❤️ Our hard […]
శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న ఫుల్ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ మూవీ దసరా. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్చేశాయి. అయితే తాజాగా చిత్ర బృందం మరో క్రేజీ అప్డేట్ను ప్రేక్షకుల ముందుకు తెచ్చింది.
నాచురల్ స్టార్ నాని, లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి కాంబినేషన్లో వచ్చిన శ్యామ్ సింగ రాయ్ సినిమా ఏ రేంజ్లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్లిద్దరి కెరియర్లో ఉన్న బెస్ట్ సినిమాల్లో ఇది కూడా ఒకటి అని చెప్పొచ్చు.