Home / Hero Nani
Hero Nani About Chiranjeevi Next Movie: ఓ క్రేజీ కాంబో సెట్ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి ఓ యువ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అతడేవరో కాదు శ్రీకాంత్ ఓదెల. హీరో నానితో దసరా సినిమా చేసి ఎంట్రీతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టాడు. అంతేకాదు తొలి చిత్రంతోనే టాలీవుడ్ బాక్సాఫీసుకి వందకోట్ల సినిమాను ఇచ్చాడు. ఇక దసరా నాని కెరీర్లోనే ఓ మైలురాయి అని చెప్పాలి. అతడి కెరీర్లో వందకోట్లు గ్రాస్ వసూళ్లు చేసిన తొలి […]
న్యాచురల్ స్టార్ నాని తన 30వ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పోస్టర్, టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసి హైప్ పెంచారు. ఈ మూవీతో నాని మరోసారి నాన్నగా కనిపించబోతున్నాడు. కొత్త డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వంలో
Hero Nani : న్యాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. దసరా(Dasara) సినిమాతో భారీ విజయం సాధించిన నాని త్వరలో హాయ్ నాన్న(Hi Nanna) సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. అయితే ఇటీవల సినిమాలకు సంబంధిన కొన్ని అంశాలపై కామెంట్స్ చేస్తూ వార్తల్లో కూడా నిలుస్తున్నాడు.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న లెజెండ్ లలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. నేడు అక్కినేని.. శత జయంతి వేడుకలను అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరవ్వగా.. మహేష్ బాబు, రామ్ చరణ్, నాని, మంచు విష్ణు, జగపతిబాబు
Nani 30: ప్రస్తుతం నాని తన 30వ సినిమాను తెరకెక్కిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ మూవీతో నాని మరోసారి నాన్నగా కనిపించబోతున్నాడు. కొత్త డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వంలో ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో ఈ మూవీ రాబోతున్నట్టు గతంలోనే చిత్ర బృందం తెలిపింది.
నాని కీర్తిసురేష్ జంటగా నటించిన తాజా చిత్రం దసరా. ఈ సినిమా మార్చ్ 30న దసరా సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం మూవీ ప్రమోషన్స్ వేగం పెంచింది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నాని కీర్తి సురేష్ రానా ముంబైలో సందడి చేశారు.
సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించి నాచురల్ స్టార్ గా ఎదిగాడు ” నాని “. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చి హిట్లు, ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.
ప్రస్తుతం టాక్ షో లకు మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా సినీ, రాజకీయ ప్రముఖుల పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అన్ని టాక్ షో ల రికార్డులను బద్దలు కొడుతూ బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో దుమ్మురేపుతుంది.
Dasara Movie: నేచురల్ స్టార్ గా టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకతను తెచ్చుకున్నారు. నాని తాజాగా నటించిన చిత్రం దసరా. చిత్రంతో పాన్ ఇండియా మార్కెట్ లోని ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమా నాని కేరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.
Nani 30 : చిత్రానికి సంబంధించి అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్ ని ఖుషి చేశాడు. ఈ సినిమాకి సంబంధించిన వివరాలను న్యూ ఇయర్ కానుకగా జనవరై 1 వ తేదీ