Home / Hari Hara Veera Mallu
Power Star Pavan Kalyan Hari Hara Veera Mallu Movie Update: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమాను తొలుత క్రిష్, తర్వాత జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి చాలా అప్డేట్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఇక, ఈ సినిమా పార్ట్ 1 కి సంబంధించి చివరి దశకు చేరుకుంది. తాజాగా, న్యూ ఇయర్ సందర్భంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ […]
Hari Hara Veera Mallu Shooting: టాలీవుడ్ యాక్టర్ పవన్ కల్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటూ అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో ఓజీ, హరిహరవీరమల్లు , ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలుండగా, ఓ వైపు ఓజీ షూట్లో పాల్గొంటూనే.. మరోవైపు హరిహరవీరమల్లు షూటింగ్లో పవర్ స్టార్ బిజీ అయిపోయారు. ఇప్పటికే ఓజీ షూట్ థాయ్‌లాండ్, బ్యాంకాక్‌లో కొనసాగుతుందని తెలిసిందే. తాజాగా హరిహరవీరమల్లు సెట్లో షూటింగ్ మూడ్‌లో ఉన్న స్టిల్ నెట్టింట […]
అక్కినేని నాగ చైతన్య సరసన "సవ్యసాచి" సినిమాలో నటించి టాలీవుడ్ కి పరిచయం అయింది ” నిధి అగర్వాల్ “. ఆ తర్వాత అఖిల్ హీరోగా వచ్చిన మిస్టర్ మజ్నులో కూడా నటించింది నిధి. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన "ఇస్మార్ట్ శంకర్" చిత్రం బ్లాక్‌బస్టర్ కావడంతో అమ్మడి దశ మారిపోయింది. ప్రస్తుతం వరస సినిమాలు చేస్తుంది నిధి.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క ప్రతిష్టాత్మకమైన రాబోయే చిత్రాలలో ఒకటి "హరి హర వీర మల్లు" ఒకటి. క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ క్రిష్ జాగర్లమూడి రూపొందించిన ఈ చిత్రంలో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి.
భీమ్లా నాయక్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ వరస పెట్టి సినిమాలు చేయయబోతున్నారని మన అందరికీ తెలిసిన విషయమే. హరి హర వీర మల్లు సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఐతే ఈ సినిమా నుంచి కొత్త అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా రిలీజయిన హరి హర వీర మల్లు యొక్క 'పవర్ గ్లాన్స్' యూట్యూబ్‌లో సంచలనం రేకెత్తించింది. ఒక రోజు వ్యవధిలో, 'పవర్ గ్లాన్స్' 10+ మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించి యూట్యూబ్ లో అగ్రస్థానంలో ఉంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా నిర్మాతలు పవర్ గ్లాన్స్ ని శుక్రవారం విడుదల చేసి ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేశారు. ‘దిగొచ్చింది భల్లు భల్లున, పిడుగే దిగొచ్చింది భలల్లు భల్లున మెడల్ని వంచి కథల్ని మార్చి కొలిక్కితెచ్చే పనెట్టుకోని తొడకొట్టాడో, తెలుగోడు’ అంటూ బ్యాగ్రౌండ్ వాయిస్ తో విడుదల
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు వినాయక చవితి రోజున హరి హర వీరమల్లు సినిమా నుంచి కొత్త అప్డేట్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.