Home / game changer
Game Changer Ticket Rates: నిర్మాత, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) ఛైర్మన్ దిల్ రాజు మరోసారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానని చెప్పారు. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు నిర్మించిన ఈచిత్రం జనవరి 10న ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంతో తెలంగాణ మూవీ టికెట్ రేట్ల పెంపు విషయంలో ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని […]
Pawan Kalyan Financial Support to Two Youngs: రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ జనవరి 10న థియేటర్లోకి రానుంది. ఈ క్రమంలో శనివారం విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్ నిర్వహించారు. దీనికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవ్వడంతో ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో అభిమానులు తరలివచ్చారు. అయితే ఈ ఈవెంట్ అనంతరం ఇంటికి తిరిగి వెళ్తుండగా ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదానికి గురై మరణించారు. తాజాగా […]
Andhra Pradesh Ticket Rate and Benefit Shows GO Released for Ram Charan Game Changer: గ్లోబల్ స్టార్, టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ మూవీకి సెన్సెషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ ‘గేమ్ ఛేంజర్’లో హీరోయిన్గా కియారా అడ్వాణీ నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, పిక్స్, ట్రైలర్ ఫ్యాన్స్‌ను తెగ […]
Game Changer Trailer Release Date: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ ‘గేమ్ చేంజర్’జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా.. శ్రీకాంత్, ఎస్జే సూర్య, అంజలి, సునీల్, ప్రకాష్ రాజ్, జయరామ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. తెలుగు, […]
Dil Raju Meets Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో నిర్మాత, టీఎస్ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో సోమవారం పవన్‌ను కలిశారు. ఆయన నిర్మించిన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ నేపథ్యంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఏపీ టికెట్ రేట్ల పెంపుతో పాటు విజయవాడ నిర్మించే ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై ఆయనతో చర్చించారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయనను ఆహ్వానించినట్టు […]
Game Changer Trailer Update: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భారీ కటౌట్ రికార్డు క్రియేట్ చేసింది. ఆయన హీరోగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంతో తెరకెక్కిన మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ 2025 జనవరి 10న విడుదల కానుంది. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చరణ్ నటిస్తున్న చిత్రమిది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆరేళ్ల తర్వాత సింగిల్‌గా వస్తుండటంతో గేమ్ ఛేంజర్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా […]
Sukumar Said He Quits Movies: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో సుకుమార్ ఒకరు. ఈయన డైరెక్షన్, మేకింగ్ ప్రత్యేకమైన శైలి ఉంటుంది. ఆయన సినిమాలంటే యూత్‌లో యమ క్రేజ్ ఉంది. సినిమాలకు ముందు లెక్కల మాస్టర్‌గా పని చేసిన ఆయన ‘ఆర్య’ చిత్రంతో దర్శకుడిగా తెరంగేట్రం చేశారు. తొలి మూవీతోనే భారీ విజయం సాధించారు. అంతేకాదు ఈ సినిమాకి ఇప్పటికీ యూత్‌లో ఇప్పటికీ అదే క్రేజ్ ఉంది. అంతగా తన మేకింగ్, టేకింగ్‌తో ఆడియన్స్ ఆకట్టుకునే ఈ […]
Game Changer New Song Release: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైయిడ్ మూవీ గేమ్ ఛేంజర్ వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మూవీ టీం ప్రమోషన్స్ గట్టిగా చేస్తోంఇ. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ప్రచార పోస్టర్స్, పాటలు మూవీపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇటీవల రిలీజైన ట్రైలర్ అంచనాలను మరింత రెట్టింపు చేసింది. మూవీ రిలీజ్‌కు ఇంకా కొన్ని రోజులే ఉండటంతో మూవీ […]
Game Changer Advance Booking Now Open: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను రూపొందించారు. 2025 జనవరి 10 ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్ షూరు చేసింది. వరుసగా గేమ్ […]
Ram Charan Game Changer Update: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘గేమ్ ఛేంజర్’పై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది. పైగా ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న చిత్రమిదే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి అప్డేట్స్ మూవీపై మంచి బజ్ […]