Home / crime news in ap
గుంటూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గతంలో తనతో సహజీవనం చేసిన యువకుడు.. ఇప్పుడు దూరం పెడుతున్నాడనే కోపంతో మరో ముగ్గురితో అతనిపై దాడి చేసి యాసిడ్ పోసిన ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఆ యువకుడు తీవ్ర గాయాలతో స్థానిక హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.
అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. కన్న కొడుకునే సుపారీ ఇచ్చి మరి తల్లిదండ్రులే చంపించిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. ఈనెల 10న జరిగిన ఈ హత్య ఉదంతాన్ని తాజాగా పోలీసులు చేధించారు. మొత్తానికి హత్య కేసులో తల్లిదండ్రులే హంతకులని తేల్చి..
చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంటర్ విద్యార్థినిని మరో నలుగురు విద్యార్ధులు ప్రేమ పేరుతో వేధిస్తూ.. చివరికి గ్యాంగ్ రేప్ చేసి.. హత్య చేసిన గహతన స్థానికంగా కలకలం రేపుతుంది. అత్యాచారం అనంతరం బాధిత యువతికి కళ్లు పీకి, గుండు గీసి.. హత్య చేసి బావిలో పడేసినట్లు తెలుస్తుంది.
చపాతీల విషయంలో జరిగిన చిన్న గొడవ ప్రాణాలు తీసే వరకు వెళ్ళడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ ఊహించని ఘటన చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం చెర్లోపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ గహతన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కని పెంచిన తల్లినే కాటికి పంపించాడు ఓ కిరాతకపు కొడుకు.. తల్లి, తండ్రి, గురువు, దైవం. అంటూ దైవం కన్నా తల్లికి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తూ ఉంటాం. అలాంటిది అలాంటిది ఓ క్రూరుడైన కొడుకు తల్లిని అతి దారుణంగా నాలుక కోసి చంపడం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నం మర్రిపాలెంలో ఎండీ మహముద్దీన్ (46) కుటుంబంతో కలిసి నివాసముండేవాడు. అయితే ఏమైందో తెలీదు కానీ ఊహించని విధంగా మహముద్దీన్, అతని భార్య, కూతురు కూడా విజయనగరం జిల్లాలో మృత దేహాలుగా లభ్యమవడం స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. అయితే వారు ఏదైనా కష్టం వచ్చి ఆత్మహత్య చేసుకున్నారో
ఉంగరం కొనడానికి అని మామూలుగానే జ్యుయలరీ షాప్ కు వచ్చిన దొంగ ఓనర్ ఉండగానే దాదాపు రూ.4 లక్షల విలువచేసే బంగారాన్ని దోచుకెళ్లిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లిలో స్వాతి జ్యూయలరీస్ షాప్ లో బంగారం కొనడానికి ఓ వ్యక్తి వచ్చాడు.
ఏపీలోని అన్నమయ్య జిల్లా పీలేరులో జరిగిన ఆటో డ్రైవర్ సుధాకర్ హత్య కేసులో సంచలన నిజాలు ఆలస్యంగా బయటికి వచ్చాయి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఆమె భర్తపై సైనేడ్ ఇంజెక్షన్ లతో దాడి చేసి హత్యమార్చాడు ఓ మాజీ వాలంటీర్. ఆ కిరాతకుడికి మరో ముగ్గురు స్నేహితులు సహకరించడంతో ఈ దారుణానికి ఒడిగట్టారు.
ఏపీలోని విజయవాడలో విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ పై పక్కా సమాచారంతో బొల్లపల్లి టోల్ ప్లాజా వద్ద కాపుకాసిన కస్టమ్స్ అధికారులు చెన్నై నుంచి విజయవాడకు తరలిస్తున్న రూ.6.4 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకొని నిందితులను అదుపులోకి
ఏపీలోని నెల్లూరు జిల్లా ఉదయగిరి మండల పరిధిలోని ఓ గ్రామంలో ఆరేళ్ల చెవిటి, మూగ బాలికపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో సొంత మేనమామే కీచకుడిగా మారి ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఈ ఘటన బుధవారం సాయంత్రం జరిగినప్పటికీ గురువారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది.