Home / crime news in ap
సమాజంలో జరుగుతున్న కొన్ని ఘటనలు తెలుస్తున్నప్పుడు అసలు ఇలాంటి మనుషులు ఉన్నారా..? ఇలాంటి వాళ్ళని అసలు ఏం అనాలి.. ఏం చేయాలి.. అని అనిపిస్తుంటుంది. అలాంటి ఓ అమానుష ఘటన ఏపీ లోని ఏలూరులో చోటు చేసుకుంది. ఆ షాకింగ్ ఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.. ఏలూరులో ఓ తల్లి
ఏలూరులో దారుణం చోటుచేసుకుంది. హాస్టల్ గదిలో నిద్రపోతున్న విద్యార్ధిని.. గుర్తు తెలియని అగంతకులు కిడ్నాప్ చేసి.. ఆపై హత్య చేసి స్కూల్ ఆవరణలోనే పడవేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కాగా ఆ బాలుడి మృతదేహం చేతిలో మళ్ళీ ఇదే రిపీట్ అవుతుందని వార్నింగ్ లెటర్ పెట్టడం గమనార్హం.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో దారుణ ఘటన జరిగింది. ఆస్తి కోసం సొంత కుటుంబ సభ్యులనే ఓ వ్యక్తి అతి కిరాతకంగా చంపడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. పొలంలో సగ భాగం రాసివ్వాలని తన పిన్ని, సోదరుడు, సోదరిని దారుణంగా చంపాడు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు మండలం గుండ్లపల్లిలో దారుణం జరిగింది. స్థానికంగా నివసిస్తున్న బత్తుల వీరయ్య (45) కన్న కొడుకు కిషోర్ అలియాస్ అశోక్ (25) ను అతి కిరాతకంగా నరికి చంపడం కలకలం రేపుతుంది. అనంతరం తలను మొండెం నుంచి వేరు చేసి.. గోతంలో వేసుకుని గ్రామంలో తిరిగాడని గ్రామస్తులు