Home / Chennai Super Kings
Punjab Kings won The Match Against csk, IPL 2025 49th Match: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్లో చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య 49వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో చెన్నై ఓటమి పాలైంది. దీంతో సొంత గడ్డపై హ్యాట్రిక్ ఓటమిని మూటగట్టకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌట్ అయింది. చెన్నై బ్యాటర్లలో సామ్ […]
CSK Vs PBKS: ఐపీఎల్ సీజన్ 2025లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య చెన్నైలోని చపాక్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన చెన్నై చాహల్ ధాటికి జట్టు 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌట్ అయింది. చెన్నై జట్టులో సామ్ కరన్ (88) రాణించాడు. సిక్సర్లు, బౌండరీలతో పంజాబ్ బౌలర్లను ఆడుకున్నాడు. కానీ సామ్ కరన్ ఔటైన తర్వాత చెన్నై వరుసగా వికెట్లు కోల్పోయింది. బ్రేవిస్ […]
Chennai Super Kings vs Punjab Kings In IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్లో ఇవాళ 49 మ్యాచ్ జరగనుంది. చెన్నై వేదికగా ఎంఏ చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు చెన్నై సూపర్ కింగ్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు చెన్నై 9 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 2 మ్యాచ్‌లు మాత్రమే గెలవగా.. 7 మ్యాచ్‌లు ఓటమి చెందడంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్.. […]
Chennai Super Kings Vs Sunrisers Hyderabad IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇందులో భాగంగా ఇవాళ 43వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ మ్యాచ్ చెన్నై నగరంలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ 8 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 2 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. […]
Mumbai Indians won by Nine Wickets Against Chennai Super Kings: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్లో ముంబై మరో విజయం నమోదు చేసింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడగా.. ముంబై ఇండియన్స్ సునాయసంగా గెలుపొందింది. చెన్నై విధించిన 176 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఒక్క వికెట్ నష్టపోయి ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 […]
Chennai Super Kings won by 5 Wickets against Lucknow Super Giants in IPL 2025 30th Match: ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ విక్టరీ నమోదు చేసింది. దీంతో 5 వరుస పరాజయాలకు బ్రేక్ పడింది. లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన 30వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఎం.ఎస్ ధోనీ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో పాటు తెలుగు కుర్రాడు […]
Lucknow Super Giants Vs Chennai Super Kings in IPL 2025 30th Match: ఐపీఎల్ 2025లో భాగంగా ఈ సీజన్లో ఇవాళ 30వ మ్యాచ్ జరగనుంది. లక్నో వేదికగా లక్నో సూపర్ జాయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7.30 నిమిషాలకు జరగనుంది. అయితే ఈ సీజన్లో చెన్నై 6 మ్యాచ్‌లు ఆడితే 5 మ్యాచ్‌ల్లో ఓటమి చెందగా.. ఒక్క మ్యాచ్ మాత్రమే విజయం సాధించింది. లక్నో విషయానికొస్తే.. ఆడిన […]
Kolkata Knight Riders won by 8 wickets against Chennai Super Kings: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్లో 26వ మ్యాచ్ జరిగింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై చిత్తుగా ఓడింది. ఈ సీజన్లో చెన్నైకి ఇది వరుసగా ఐదో పరాజయం. తొలుత బ్యాటింగ్ చేపట్టిన చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 103 పరుగులు మాత్రమే చేసింది. […]
Chennai Super Kings Vs Kolkata Knight Riders: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్లో ఇవాళ 25వ మ్యాచ్ జరగనుంది. చెన్నై వేదికగా చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. అయితే పాయింట్ల పట్టికలో ఇరు జట్లు వెనుకపడ్డాయి. చెన్నై జట్టు 9వ స్థానంలో కొనసాగుతుండగా.. కోల్‌కతా 6వ స్థానంలో ఉంది. అలాగే ఈ మ్యాచ్‌లో చెన్నై ఓటమి చెందితే వరుసగా 3 సార్లు పరాజయం […]
Punjab Kings won by 18 runs, Punjab Kings vs Chennai Super Kings: ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. 220 పరుగులు లక్ష్యఛేదనలో చెన్నై 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు మాత్రమే చేసింది. ఈ సీజన్లో పంజాబ్ మూడో విజయం సాధించగా.. చెన్నైకు నాలుగో ఓటమి. ఇక, పాయింట్ల పట్టికలో పంజాబ్ నాలుగో స్థానంలో ఉండగా.. చెన్నై 9వ స్థానానికి పరిమితమైంది. […]