Home / ap political news
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లాలోని మాచర్లలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఈ నెల 15న ఆయన పర్యటన ఖరారు కాగా ఆరోజు వరికపూడిసెల ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుస్ధాపన చేయనున్నారు. ఈ మేరకు సీఎం జగన్ షెడ్యూల్ వివరాలు..
మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. ఒంగోలు పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమం లోనే నిరసన వ్యక్తం చేస్తూ తన గన్మెన్లను ప్రభుత్వానికి తక్షణమే సరెండర్ చేశారు. అలానే ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి బాలినేని లేఖ రాశారు. ఒంగోలులో ఫేక్ డాక్యుమెంట్స్ స్కాం కేసులో పోలీసుల
టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. కాగా 34 రోజులుగా జైల్లో ఉంటున్న చంద్రబాబు.. వాతావరణ మార్పులవల్ల ఇటీవల డీహైడ్రేషన్‌కు గురి కాగా.. స్కిన్ అలర్జీతో బాధపడుతున్నట్లు వార్తలు బయటికి వచ్చాయి. ఈ క్రమంలోనే జైలు
Avinash Reddy: వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారనే నేపథ్యంలో.. కర్నూలులో ఉద్రిక్తత కొనసాగుతుంది. ప్రస్తుతం అవినాష్ రెడ్డి తల్లి విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Bhuma Akhila Priya: తెదేపా నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే నంద్యాల కోర్టు వారికి 14 రోజుల డిమాండ్ విధించింది.
YS Avinash Reddy: సీబీఐ అందించిన నోటీసులకు ముందు.. నిర్ణయించుకున్న షెడ్యూల్ కార్యక్రమాలకు హాజరుకావాల్సి ఉందని అందులో అవినాష్ వివరించారు.
Pawan Kalyan: తాను నిస్వార్ధంగా రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ అన్నారు. స్వార్ధం కోసం కాకుండా ప్రజలకు మంచి చేయడానికే రాజకీయాల్లో అడుగు పెట్టినట్లు చెప్పారు.
మధ్యాహ్నం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తన అసంతృప్తికి గల కారణాలను బాలినేని.. సీఎం జగన్ కు వివరించినట్లు తెలుస్తోంది.
Shiva Prasad Reddy: అవినాష్ రెడ్డిని కుట్రపూరితంగా అరెస్ట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన షాక్ తో ఇక తన అరెస్ట్ తప్పదనే భావనకు ఆయన వచ్చినట్లుగా తెలుస్తోంది.
JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే.. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.