Home / ap political news
Viveka Murder Case: ఈ విచారణలో సీబీఐ కీలక ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. వివేకా హత్యకు గల కారణాలు.. హత్య అనంతరం గుండెపోటుగా చిత్రికరించారనే విషయలాపై సీబీఐ ప్రశ్నలు అడిగినట్లు సమాచారం.
Avinash Reddy: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. అనివాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హై కోర్టు విచారణ చేపట్టింది.
దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ వాయిదా పడింది.
Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో అవినాష్ రెడ్డిని నిందితుడిగా సీబీఐ చేర్చింది. ఎంపీ అవినాష్ రెడ్డిని తండ్రి భాస్కర్ రెడ్డిని నిన్న అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే.
కాగా, భాస్కర్ రెడ్డిని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీబీఐ అధికారుల పిటిషన్ దాఖలు చేశారు.
దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో దూకుడు పెంచిన సీబీఐ అధికారులు ఎంపీ
Uday Kumar: వైఎస్ వివేకా హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి.
Kodi Kathi Case: కోడికత్తి కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఎన్ఐఏకి ఇచ్చిన వాంగ్మూలంలో కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావు కీలక విషయాలు వెల్లడించాడు
Vizag steel plant: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం యూ టర్న్ తీసుకుంది. ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తుతం పక్కనపెట్టామని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు తెలిసిందే.
TDP-YSRCP: అమరావతిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ప్రతి సవాళ్లతో అమరావతి అట్టుడుకుతోంది. ఇసుక రవాణా అవినీతిపై చర్చకు రావాలని రెండు వర్గాలు సవాళ్లు విసురుకున్నాయి.