Last Updated:

Pawan Kalyan: నిస్వార్ధంగా రాజకీయాల్లోకి వచ్చా.. ఆలోచించి ఓటు వేయండి: పవన్ కళ్యాణ్

Pawan Kalyan: తాను నిస్వార్ధంగా రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ అన్నారు. స్వార్ధం కోసం కాకుండా ప్రజలకు మంచి చేయడానికే రాజకీయాల్లో అడుగు పెట్టినట్లు చెప్పారు.

Pawan Kalyan: నిస్వార్ధంగా రాజకీయాల్లోకి వచ్చా.. ఆలోచించి ఓటు వేయండి: పవన్ కళ్యాణ్

awan Kalyan: తాను నిస్వార్ధంగా రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ అన్నారు. స్వార్ధం కోసం కాకుండా ప్రజలకు మంచి చేయడానికే రాజకీయాల్లో అడుగు పెట్టినట్లు చెప్పారు. మంగళగిరిలో జరిగిన పార్టీ మండల, డివిజన్‌ అధ్యక్షుల సమావేశంలో పవన్‌ మాట్లాడతున్నారు. లైవ్ చూద్దాం.