Home / AP Fiber Net case
ఫైబర్‌నెట్ కుంభకోణం కేసులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో చంద్రబాబు సహా పలువురిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఇందులో చంద్రబాబును ఏ–25గా, ఏ–1 గా వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీ, ఏ–13గా టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ తుమ్మల గోపీచంద్ ఉన్నారు. కాగా ఇప్పుడు నిందితులుగా ఉన్నచంద్రబాబు సన్నిహితుల
ఏపీ ఫైబర్ నెట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు ఊరట లభించింది. ఆ కేసులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేస్తూ తీర్పు ఇచ్చింది. ఈనెల 30న విచారణ చేపడతామని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం తెలిపింది. అలానే ఫైబర్‌నెట్ కేసులో ఈనెల 30 వరకు చంద్రబాబును అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది.
ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో ఏపీ సీఐడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీతో పాటు చంద్రబాబు సన్నిహితుల స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు సీఐడీ నిర్ణయం తీసుకుంది.