Home / Andhra Pradesh
Tirupati Hotels Receive Bomb Threat: తిరుపతిలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. అలిపిరి పోలీసు స్టేషన్ పరిధిలోని పలు హోటళ్లకు వరుసగా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు అక్కడ తనిఖీలు చేపట్టారు. కాగా గత రెండు రోజులుగా వరుసగా తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు రావడం స్థానికంగా కలకలం రేపుతోంది. కాగా లీలామహల్ సమీపంలోని మూడు ప్రైవేటు హోటళ్లు, రామనుజ కూడలిలోని ఓ హోటల్‌కు కూడా మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు […]
Civil Aviation Ministry To Ram Mohan Naidu: ప్రపంచంలో అధునాతన సాంకేతికత ఎక్కడ ఉన్నా.. ప్రజల కోసం, వాటిని సకాలంలో అందిపుచ్చుకున్న వారే నిజమైన నాయకులని కేంద్ర పార విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబునాయుడు అని టెక్నాలజీని సద్వినియోగంచుకోవడంలో ముందుంటారని కొనియాడారు. డ్రోన్ టెక్నాలజీ విస్తరణ, వినియోగం, ఆవిష్కరణలతో ఆంధ్రప్రదేశ్‌ను డ్రోన్ టెక్నాలజీకి రాజధానిగా మలచుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధాని నగరంలో 2 రోజుల […]
ఏపీలో నేటి నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. దీనిపై సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా అధికార యంత్రాంగం కార్యాచరణను సిద్ధం చేసింది. మొదట అన్ని జిల్లాల్లోని నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక డంప్‌ల నుంచి ఇసుకను అందజేస్తుంది.
హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా సాగిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. గంటా నలబై ఐదు నిమషాలపాటు సాగిన ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి.
విశాఖపట్నం కేజీహెచ్‌లో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరుకు చెందిన అల్లు శిరీషను కుటుంబసభ్యులు కేజీహెచ్ ప్రసూతివిభాగంలో చేర్పించారు.
ఆంధ్రప్రదేశ్ లో అమలు జరుగుతున్న ఆరు సామాజిక సంక్షేమ పథకాల పేర్లను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.వాటిలో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవెన (ఎస్సీల కోసం), వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ విద్యోన్నతి మరియు జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం ఉన్నాయి.Latest
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది .మంత్రి పదవుల పందారం పూర్తయింది .శాఖలు కేటాయించారు .ఇక ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్ ల కోసం ఆశావహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు .
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి నీరభ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 1987 బ్యాచ్‌కు చెందిన ఆయన.. ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
Former MP Undavalli Comments: ఉమ్మడి రాష్ట్రం విడిపోయి పదేళ్లు గడిచిన సందర్భంగా ఏపీలో తాజా పరిస్థితిపై సీనియర్ రాజకీయ వేత్త ,మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటుంటే ఏపీ పరిస్థితి మాత్రం దశాబ్ది ఘోష అన్నట్లు తయారయ్యిందని వ్యాఖ్యానించారు . 2014 నుండి 2024 వరకు ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని అయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితికి ఇప్పటి జగన్, […]
ఏపీలో ఆరోగ్యశ్రీకి ప్రభుత్వం అత్యవసరంగా రూ.203 కోట్లు విడుదల చేసింది. పాత బకాయిలు చెల్లించకపోతే ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపివేస్తామని ప్రైవేటు ఆస్పత్రులు ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం నిధులు విడుదల చేసినట్లు తెలుస్తోంది.