Home / క్రీడలు
Ind Vs Aus Test: దిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ 262 పరుగలకు ఆలౌట్ అయింది. ఓ దశలో కీలక వికెట్లు కోల్పోయిన భారత్.. అశ్విన్, అక్షర్ రాణించడంతో.. 262 పరుగులు చేయగలిగింది. మెుదట భారత బౌలర్ల దెబ్బకు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులకు ఆలౌటైంది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( ఆర్సీబీ) మహిళా జట్టు కెప్టెన్గా భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన ఎంపికైంది.
KL Rahul: దిల్లీ వేదికగా జరుగుతున్నరెండో టెస్టులో అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ పట్టిన క్యాచ్.. హైలెట్ గా నిలిచింది. ఒంటి చేత్తో రాహుల్ ఈ క్యాచ్ ను అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది.
IPL 2023: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న న్యూస్ రానే వచ్చింది. ఐపీఎల్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 31 నుంచి మే 28 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. లీగ్ దశలో 10 జట్ల మధ్య.. మొత్తం 70 మ్యాచ్లు జరుగనున్నాయి.
IND vs AUS 2nd Test: దిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు రాణించారు. ఆస్ట్రేలియాను 263 పరుగులకు కట్టడి చేశారు. ఉస్మాన్ ఖవాజా.. హ్యాండ్స్ కాంబ్ ఇద్దరు మాత్రమే రాణించారు. భారత బౌలర్లలో షమీ నాలుగు వికెట్లు తీయగా.. అశ్విన్, జడేజా లు చెరో మూడు వికెట్లు తీశారు.
టీంఇండియా స్టార్ క్రికెటర్ హార్థిక్ పాండ్యా మరోసారి ఘనంగా పెళ్లి చేసుకున్నాడు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న హార్థిక్ పాండ్యా, తన భార్య నటాషా స్టాంకోవిక్ ఉదయ్ పూర్ లో పెళ్లి కన్నుల పండగా జరిగింది.
బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ తన పదవికి రాజీనామా చేసారు. జీ న్యూస్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో చేతన్ శర్మ క్రికటెర్ల ఫిట్ నెస్, ఆటగాళ్ల మధ్య విబేధాల గురించి మాట్లాడి వివాదంలో చిక్కుకున్నాడు.
టీమ్ఇండియా ఆటగాడు పృథ్వీ షా పై దాడి జరిగింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన స్నేహితుడితో కలిసి ఫిబ్రవరి 15 న ముంబైలోని శాంటా క్రూజ్ ఫైవ్ స్టార్ హోటల్ కు వెళ్లారు.
ఐసీసీ ప్రకటించిన టెస్ట్ ర్యాంకుల్లో టీమిండియా నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. టెస్టుల్లో మెుదటి స్థానంతో.. మూడు ఫార్మాట్లలోనూ భారత్ అగ్రస్థానంలో నిలిచింది. బుధవారం ఐసీపీ ప్రకటించిన ర్యాంకుల సారాంశం.
Icc Rankings: ఐసీసీ ప్రకటించిన టెస్ట్ ర్యాంకుల్లో టీమిండియా నంబర్ 1 స్థానానికి చేరుకుంది. టెస్టుల్లో మెుదటి స్థానంతో.. మూడు ఫార్మాట్లలోనూ భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటికే వన్డే, టీ20ల్లో అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే.