Home / పొలిటికల్ వార్తలు
Satya Pal Malik: జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఏప్రిల్ 28వ తేదీన విచారణకు హాజరు కావాలని కోరింది. సత్యపాల్ మాలిక్ కు నోటీసులు జారీ చేయడం పట్ల ప్రతిపక్షాలు స్పందించాయి.
Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ స్పందించారు. ఈ మేరకు ఈటల రాజేందర్ కు సవాల్ విసిరారు.
Amit Shaw tour: ఈ నెల 23 న అమిత్ షా తెలంగాణకు రానున్నారు. దీంతో ఈ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచబోతోంది. చేవెళ్లలో నిర్వహించే.. బహిరంగ సభలో అమిత్ షా ఏం మాట్లాడుతారన్నది ఆసక్తిగా మారింది.
ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిన వార్త ఏమన్నాఉందంటే అది మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు. ఈ కేసు దర్యాప్తును ఈ నెల 30లోగా ముగించాలంటూ స్వయంగా సుప్రీంకోర్టు సీబీఐను ఆదేశించింది.
Avinash Reddy: అవినాష్ రెడ్డికి తెలంగాణ హై కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ పై సుప్రీం కోర్టు స్టే విధించింది. స్టే విధిస్తే.. అనివాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ఆయన తరపు లాయల్ వాదనలు వినిపించారు.
2024 ఎన్నికల్లో ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ అని కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మాజీ మంత్రి మంత్రి హరిరామ జోగయ్య స్పష్టం చేశారు. ఏపీలో జనసేన పార్టీకి 35 శాతం ఓట్లు ఉన్నాయని.. వచ్చే ఎన్నికల్లో వైకాపాను గద్దె దింపడం ఖాయం అని తెలిపారు.
మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్.. విభిన్న కథలతో, విలక్షణ పాత్రలతో టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. బైక్ యాక్సిడెంట్ తో ప్రాణాపాయం నుంచి బయట పడిన తర్వాత నటించిన తొలి చిత్రం విరూపాక్ష. మిస్టికల్ థ్రిల్లర్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
Viveka Murder Case: ఈ విచారణలో సీబీఐ కీలక ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. వివేకా హత్యకు గల కారణాలు.. హత్య అనంతరం గుండెపోటుగా చిత్రికరించారనే విషయలాపై సీబీఐ ప్రశ్నలు అడిగినట్లు సమాచారం.
Niranjan Reddy: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందర్ రావు.. మంత్రి నిరంజన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. పాత పాలమూరు జిల్లాలోని చండూరులో 165 ఎకరాలను మంత్రి కబ్జా చేశారని మీడియాకు వివరించారు.