Home / పొలిటికల్ వార్తలు
రూ. 2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోవడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు విమర్శలు గుప్పించారు. చేసిన తప్పులను కప్పిపుచ్చకునేందుకే నరేంద్ర మోదీ సర్కారు 2 వేల నోట్ల ఉపసంహరణ చేసిందని ఆయన తెలిపారు. ఈ అంశంపై విచారణ జరపాలని ఖర్గే డిమాండ్ చేశారు.
Rahul Gandhi: ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలు.. మెుదటి క్యాబినెట్ సమావేశంలో చట్టాలుగా మారనున్నాయని రాహుల్ అన్నారు.
Alliant Group: అమెరికా పర్యటనలో కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా.. వివిధ కంపెనీ ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు.
"నా సేన కోసం.. నా వంతు.." కార్యక్రమం కోసం ఆస్ట్రేలియా ఎన్.ఆర్.ఐ. సభ్యులు సేకరించిన రూ. కోటి విరాళంను చెక్కు రూపంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి అందజేశారు. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా ఎన్.ఆర్.ఐ. సమన్వయకర్తలు రాజేష్ మల్లా,
Viveka Murder case: ఈ నెల 22న ఉదయం హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సీబీఐ పేర్కొంది. ఈ మేరకు వాట్సాప్ ద్వారా నోటీసులు జారీ చేశారు.
కర్ణాటక రాష్ట్ర 24 వ ముఖ్యమంత్రిగా సీనియర్ నేత సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరులోకి కంఠీరవ స్టేడియంలో రెండో సారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
CM KCR: దేశం మెుత్తం మార్పు తీసుకురావడమే బీఆర్ఎస్ లక్ష్యమని సీఎం కేసీఆర్ అన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఏర్పాటు చేసిన భారాస కార్యకర్తల శిక్షణా శిబిరాన్ని కేసీఆర్ ప్రారంభించారు.
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నేడు మళ్ళీ సీబీఐ విచారణకు దూరమయ్యారు. అయితే సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తల్లికి అనారోగ్యం కారణంగా చివరి నిమిషంలో సీబీఐ విచారణకు వైఎస్ అవినాష్ రెడ్డి హాజరు కాకుండా పులివెందులకు బయలుదేరారు. ఈ మేరకు తల్లికి అనారోగ్యం కారణంగా
అధికార వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా వాలంటీర్ల సేవా పురస్కారం కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈరోజు తాజాగా వరుసగా మూడో ఏడాది గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం చేపట్టారు. విజయవాడ ఏ ప్లస్
కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య ఎంపిక అయిన విషయం తెలిసిందే. తొలి నుంచి సీఎం రేసులో ఉన్న మరో నాయకుడు డీకే శివకుమార్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తూ కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయం తీసుకుంది.