Home / పొలిటికల్ వార్తలు
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరయ్యారు. మరికొద్ది రోజుల్లో అమెరికా పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో కొత్త పాస్ పోర్టకు దరఖాస్తు కోసం ఆయన కోర్టును ఆశ్రయించారు.
Manish Sisodia: దిల్లీ మాజీ మంత్రి మనీశ్ సిసోడియాపై పోలీసులు దురుసుగా ప్రవర్తించిన తీరు ఇపుడు చర్చనీయంశంగా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో నేడు తాజాగా విచారణ జరిగింది. జస్టిస్ జె కే మహేశ్వరి, జస్టిస్ పి. నరసింహ లతో కూడిన ధర్మాసనం ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారించింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేయాలని ఆదేశించింది. ఈ నెల 25న విచారణ జరపాలని..
మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సహ నిందితుడైన కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ అరెస్టు చేస్తోందన్న ఊహాగానాల నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Harish Rao: తెలంగాణ ఆర్దిక మంత్రి హరీశ్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే 80వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని అన్నారు.
Avinash Reddy: ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టుకు వెళ్లిన వైఎస్ అవినాష్ కు నిరాశ ఎదురైంది. ముందస్తు బెయిల్ కోసం వెకేషన్ బెంచ్‌ను అవినాష్ రెడ్డి ఆశ్రయించారు.
MP Avinash Reddy: గత నాలుగు రోజులుగా కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. గుండెకు సంబంధించి ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
Avinash Reddy: వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారనే నేపథ్యంలో.. కర్నూలులో ఉద్రిక్తత కొనసాగుతుంది. ప్రస్తుతం అవినాష్ రెడ్డి తల్లి విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Sonia Gandhi: కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. శనివారం అక్కడ నూతన ప్రభుత్వం కొలువుదీరింది.
రూ. 2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోవడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు విమర్శలు గుప్పించారు. చేసిన తప్పులను కప్పిపుచ్చకునేందుకే నరేంద్ర మోదీ సర్కారు 2 వేల నోట్ల ఉపసంహరణ చేసిందని ఆయన తెలిపారు. ఈ అంశంపై విచారణ జరపాలని ఖర్గే డిమాండ్ చేశారు.