Home / పొలిటికల్ వార్తలు
విజయవాడ ఎంపీ కేశినేని వ్యవహారం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మింగుడు పడని అంశంగా మారింది. తాజాగా విజయవాడ లోని తన ఆఫీస్ వద్ద నీళ్ల ట్యాంకర్లను ప్రారంభించిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. తెదేపా అధిష్టానంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానాడుకు ఆహ్వానం
ఏపీలో రాజకీయాలు రోజుకో రంగు మార్చుకుంటున్నాయి. వచ్చే ఎన్నికలే టార్గెట్ గా పార్టీలు, నేతలు పావులు కదుపుతున్నారు. ఈ మేరకు ఈ తరుణంలోనే పవన్ కళ్యాణ్ సారధ్యంలోని జనసేన పార్టీ రోజురోజుకీ మరింత బలంగా మారుతుంది. ఈ క్రమంలోనబె వైకాపా మాజీ ఎమ్మెల్యే సోదరుడు జనసేనాని తో భేటీ కావడం రాష్ట్ర వ్యాప్తంగా
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 14 నుంచి వారాహి యాత్రను చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో వారాహి యాత్ర ప్రారంభం అవుతుండడంతో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జనసేన సమన్వయకర్తలను నియమించారు.
కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్పై ఉన్న కేసుల విచారణని తిరగతోడాలని తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించబోతున్నానని జోగయ్య ప్రకటించారు.
నిర్మల్ జిల్లాలో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటించారు. కొత్త కలెక్టరేట్ భవనంతో పాటు బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రతిపక్షాలపై విమర్శలు కురిపిస్తూనే.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను కేసీఆర్ వివరించారు.
తెలంగాణలో సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతోంది. ఇందుకోసం అధికారులకు వరుసగా ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర స్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వనుంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 14 నుంచి యాత్ర మొదలు పెట్టనున్నారు. ప్రత్యేకంగా తయారు చేసిన వారాహి వాహనంలో ఆయన పర్యటన చేయనున్నారు. అన్నవరంలో పూజ చేసిన తర్వాత పవన్ యాత్ర ప్రారంభమవుతుంది అని వెల్లడించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పలు
తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా దశాబ్థి వేడుకలు నిర్వహించుకుంటోంది. ఈ క్రమంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్లో సెహ్జెల్ అనే యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిలా పార్టీలు మారడం తనకు చేతకాదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
ఏపీలో ఎన్నికలకు ముందే పార్టీల మధ్య మాటల యుద్దం రోజురోజుకీ మరింత ముదురుతుంది. అయితే ఏపీలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలకు మధ్య తీవ్ర స్థాయిలో మాటల తూటాలు పేలుతున్నాయి. మరి ముఖ్యంగా గత కొంతకాలంగా ఏపీలో ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. ఒక ప్రాంతానికో, జిల్లాకో పరిమితం కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం రచ్చ