Home / పొలిటికల్ వార్తలు
కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఆయన త్వరలో రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నెల 15 వ తేదీన భద్రాచలంలో అమిత్ షా పర్యటన ప్రారంభమవుతుంది.
పల్నాడు జిల్లా క్రోసూరులో జగనన్న విద్యాకానుక కిట్ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. స్థానిక స్కూల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదులను పరిశీలించారు. క్లాస్‌రూమ్‌లో విద్యార్థులో ముచ్చటించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు.
Janasena Varahi Tour : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. రాబోయే ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారు. అందులో భాగంగానే ఈ నెల 14 నుంచి వారాహి యాత్ర నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ముందుగా కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో వారాహి వాహనానికి పూజలు జరిపించిన అనంతరం పవన్ తన రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ క్రమం లోనే వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ పాల్గొనే బహిరంగ సభల షెడ్యూల్ ను జనసేన […]
సెక్షన్ 30 యాక్ట్‌ని ప్రభుత్వం అమలు చేయడంతో యాత్ర ఏ విధంగా నిర్వహించాలన్నఅంశంపై చర్చించనున్నారు.రేపు జనసేన పార్టీ కార్యాలయంలో నూతన భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ తరువాత పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శాంతి హోమం ప్రారంభం అవుతుంది.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. వారాహిపై ఎన్నికలకు సమర శంఖం పూరించేందుకు రెడీ అయ్యారు. ఈ తరుణంలోనే ఈనెల 14 నుంచి కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధి లోని కత్తిపూడి నుంచి భారీ బహిరంగ సభతో వారాహి యాత్ర ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా అమలాపురం, కొత్తపేట పోలీస్ సబ్ డివిజన్ ల
ఏపీలో తాజాగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించియా విషయం తెలిసిందే. ఈ మేరకు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జేపీ నడ్డా మాట్లాడుతూ అధికార వైసీపీ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ల్యాండ్ స్కామ్, లిక్కర్ స్కామ్ జరుగుతోందని.. శ్రీకాళహస్తిలో బీజేపీ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి, ప్రముఖ సీనియర్ నటి ఆర్కే రోజా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం అందుతుంది. కొద్ది రోజులు క్రితం ఆమెకు కాలు బెణకడంతో వారం రోజులపాటు ఫిజియథెరపీ చేయించారు. అయినా నొప్పి ఎక్కువ కావడంతో ఆసుపత్రికి
ఏపీలో రాజకీయాలు రోజుకో రంగు మారుతున్నాయి. మరీ ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైసీపీ రావబాల ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి తెదేపా గూటికి చెరనున్నారు. ఈ మేరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా తెదేపా నేతలతో ఆయన ఇంట్లో అల్పాహార విందు ఏర్పాటు చేశారు.
మాజీ ఎంపీ , బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారడం గురించి 3, 4 రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తానని పొంగులేటి తెలిపారు. ఖమ్మం జిల్లా ముఖ్యనేతలతో శుక్రవారం ఆయన భేటీ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జూన్ 12వ తేదీ నుండి స్కూల్స్ పునఃప్రారంభమవుతాయని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా వెల్లడించారు. ఈ నెల 12న పల్నాడు జిల్లా క్రోసూరులో సీఎం జగన్ ప్రభుత్వ పథకం జగనన్న విద్యా కానుక కిట్ లను విద్యార్థులకు అందిస్తారని మంత్రి తెలిపారు. దాదాపు రూ.2500తో జగనన్న విద్యా కానుక కిట్ లు ఇస్తున్నట్లు వెల్లడించారు.