Rashmika Mandanna: సాయంత్రపు సంధ్యానిధి అందాల మది..! వచ్చి సవ్వడి చేయవోయి నడిరేయి.!

సాయంకాలం సాంధ్యావేల చప్పుడు చేయవోయి నడిరేయి

నీలి కన్నుల చినదానా ఎదురుచూపులు నల్లనయ్యకోసమా

అందానికి అద్దము అడ్డమా అద్దమే అందానికి ఆభరణమా

ఓర చూపుల చిన్నది, గ్రీకువీరుడు ఎక్కడంటుంది

ఎటుచూసినా నీ తరంగమే, ఏ సంద్రమైనా నీ సవ్వడే

రశ్మిక రూపమే ముద్గమనోహరమైన సొగసు

ఎటు చూసినా నీవేనా, ఇంకెంతకాలం ఈ ఎదురుచూపులు, వచ్చి సవ్వడి చేయవా మరి