Home / Rashmika Mandanna
Chhaava OTT Release Date Fix: లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఛావా’ ఓటీటీ రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేసుకుంది. బాలీవుడ్ టాలెంటడ్ హీరో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 14న థియేటర్‌లో రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది. ఛత్రపతి శివాజి తనయుడు శంభాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఫస్ట్ డే ఫస్ట్ షోకు ఛావా హిట్ […]
Seek Protection For Rashmika Mandanna: హీరోయిన్ రష్మిక మందన్నాకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆమె కమ్యునిటికి చెందిన వారు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ప్రస్తుతం రష్మిక పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతోంది. అయితే ఇటీవల ఆమెపై కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యే, మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె నటించిన ఛావా మూవీ కార్యక్రమంలో తాను హైదరాబాద్ నుంచి వచ్చానని, మీ అందరి ప్రేమకు ధన్యురాలిని అని […]
Chhaava Telugu Day 1 Collection: బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘ఛావా’ తెలుగులో రిలీజైంది. టాలెంటెడ్ యాక్టర్, బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి వచ్చింది. కేవలం హిందీలోనే రిలీజైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీసు ఈ సినిమా రూ. 500 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. కేవలం హిందీలోనే రిలీజ్ అవ్వడంతో సౌత్ ఆడియన్స్ నిరాశ వ్యక్తం చేశారు. ఛావా దక్షిణాది […]
Congress MLA Fires on Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మక మందన్నా తరచూ సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొంటుంది. ముఖ్యంగా కన్నడిగుల నుంచి ఆమెకు తీవ్ర వ్యతిరేకత ఉన్న సంగతి తెలిసిందే. కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన ఆమె సక్సెస్ రాగానే దానికి తలకి ఎక్కించుకుందని, తన మూలలనే మరిచిపోతుందంటూ తరచూ కన్నడిగులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల ఓ ఈవెంట్‌లో తాను హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్పి తన అసలు గుర్తింపును మరిచిపోయింది. ఇది […]
Chhaava Telugu Trailer: ఛావా.. గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సినిమా. బాలీవుడ్ కుర్ర హీరో విక్కీ కౌశల్.. నేషనల్ క్రష్ రష్మిక జంటగా నటించిన ఛావా చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించాడు. పుష్ప 2 రిలీజ్ అయిన డిసెంబర్ 4నే ఈ సినిమా కూడా రిలీజ్ కావాల్సిఉంది. కానీ, కొన్ని కారణాల వలన ఛావా ఈ ఏడాది ఫిబ్రవరి 14 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. మరాఠీ వీరుడు […]
Sikandar Official Film Teaser: బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్, నేషనల్ క్రష్ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘సికందర్'(Sikandar). ఈథ్ సందర్భంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో మూవీ టీం ప్రమోషన్స్ జోరు పెంచింది. స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా మేకర్స్ మరో టీజర్‌ని విడుదల ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ […]
Trolls on Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కన్నడ ప్రేక్షకుల నుంచి సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది. రీసెంట్‌గా ‘ఛావా’ మూవీ ప్రమోషన్స్‌లో ఆమె చేసిన కామెంట్స్ కారణం. రష్మిక హిందీలో నటించిన లేటెస్ట్ మూవీ ‘ఛావా’. విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వాలెంటైన్స్ డే సందర్భంగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా రూపొందింది. ‘హైదరాబాద్ నుంచి వచ్చాను’ […]
Rashmika Mandanna Thanks to Pushpa 2: హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం నడలేవని స్థితిలో ఉన్న సంగతి తెలిసిందే. జిమ్‌లో వర్కౌట్ చేస్తూ ఆమె తీవ్రంగా గాయపడింది. కాలికి బలమైన గాయం అయినందుకున్న ప్రస్తుతం ఆమె నడవలేని స్థితిలో ఉంది. దీంతో ఆమె పుష్ప 2 టీం నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో పాల్గొనలేకపోయింది. శనివారం సాయంత్రం పుష్ప 2 మూవీ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. సుమారు 1831పైగా కోట్ల వసూళ్లతో ఇండియాలో హయ్యేస్ట్ గ్రాస్ చేసిన […]