Heeraben Modi : ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మోదీకి ప్రముఖుల నివాళి…
Heeraben Modi : ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోద కన్నుమూశారు. రెండు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురి కావడంతో అహ్మదాబాద్‌లోని మెహతా
Heeraben Modi : ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోద కన్నుమూశారు. రెండు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురి కావడంతో అహ్మదాబాద్‌లోని మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందతున్న హీరాబెన్ ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఇటీవలే జూన్ 18 వ తేదీన ఆమె వందో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. కొద్దిరోజుల క్రితం ఆరోగ్యం క్షీణించడంతో అహ్మదాబాద్‌లోని మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందతున్న హీరాబెన్ ఆరోగ్యం విషమించడంతో ఈరోజు తెల్లవారుజామున 3:30 గంటలకు కన్నుమూశారు.
గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్ అంత్యక్రియలు ముగిశాయి. అంతకుముందు అంతిమయాత్రలో పాల్గొన్న ప్రధాని మోదీ తల్లి పాడె మోశారు. కడసారి హీరాబెన్‌ను చూసి స్థానికులు, బీజేపీ నేతలు నివాళులర్పించారు. హీరాబెన్ మృతి పట్ల సంతాపం తెలిపిన ప్రముఖులు ఆమె పార్థివదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. అదే విధంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా హీరాబెన్ కు నివాళులు అర్పిస్తున్నారు.
शानदार शताब्दी का ईश्वर चरणों में विराम… मां में मैंने हमेशा उस त्रिमूर्ति की अनुभूति की है, जिसमें एक तपस्वी की यात्रा, निष्काम कर्मयोगी का प्रतीक और मूल्यों के प्रति प्रतिबद्ध जीवन समाहित रहा है। pic.twitter.com/yE5xwRogJi
— Narendra Modi (@narendramodi) December 30, 2022
My deepest condolences to PM @narendramodi garu.
My thoughts and prayers are with the family in these difficult times. pic.twitter.com/Z2cmefsqKa— YS Jagan Mohan Reddy (@ysjagan) December 30, 2022
Losing a mother is one of the deepest sorrows a heart can know. Condolences to PM @narendramodi and his family on his mother’s passing. Our thoughts and prayers are with them during this time of grief. Om Shanti.
— N Chandrababu Naidu (@ncbn) December 30, 2022
प्रधानमंत्री श्री नरेंद्र मोदी की मां हीराबा का सौ वर्षों का संघर्षपूर्ण जीवन भारतीय आदर्शों का प्रतीक है। श्री मोदी ने ‘#मातृदेवोभव‘ की भावना और हीराबा के मूल्यों को अपने जीवन में ढाला। मैं पुण्यात्मा की शांति के लिए प्रार्थना करती हूं। परिवार के प्रति मेरी संवेदनाएं!
— President of India (@rashtrapatibhvn) December 30, 2022
Deeply saddened by the demise of Smt.Heeraba Modi ji , beloved mother of our Hon’ble Prime Minister.
She lived an extraordinary life. My tributes to the divine soul who left for the heavenly abode.
My heartfelt condolences to Shri @narendramodi ji ! Om Shanti! 🙏🙏
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 30, 2022
ఆదర్శ మాతృమూర్తి శ్రీమతి హీరా బెన్ మోదీ – JanaSena Chief Shri @PawanKalyan #HeerabenModi pic.twitter.com/5u364IGUR6
— JanaSena Party (@JanaSenaParty) December 30, 2022
ప్రధాని @narendramodi గారి మాతృమూర్తి హీరాబెన్ గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/fIaS7keDLq
— Lokesh Nara (@naralokesh) December 30, 2022
ఈ సృష్టిలో ఏ జీవికైనా తొలి గురువు “అమ్మ”
ఎలాంటి పరిస్థితుల్లోనైనా దైవంగా భావించదగిన సర్వోన్నతమైన స్థానం “అమ్మ”
విశ్వం మెచ్చిన ధీరోదాత్తమైన నాయకుడికి జన్మనిచ్చిన తల్లిగా మీ ప్రస్థానం మాకు చిరస్మరణీయం. pic.twitter.com/o1D3bjS1ta— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) December 30, 2022
एक पुत्र के लिए माँ पूरी दुनिया होती है। माँ का निधन पुत्र के लिए असहनीय और अपूरणीय क्षति होती है।
आदरणीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी की पूज्य माता जी का निधन अत्यंत दुःखद है।
प्रभु श्री राम दिवंगत पुण्यात्मा को अपने श्री चरणों में स्थान प्रदान करें।
ॐ शांति!
— Yogi Adityanath (@myogiadityanath) December 30, 2022
Congress president Mallikarjun Kharge expresses condolences over the demise of Heeraben Modi, mother of Prime Minister Narendra Modi. pic.twitter.com/Hom9TsMvD9
— ANI (@ANI) December 30, 2022
Saddened to hear the demise of Smt. Heeraben, mother of PM Shri @narendramodi ji.
I know that words are of little solace at such times. However, my heartfelt condolences to Hon’ble Prime Minister.
I also pray for the eternal peace of the departed soul.
— Ghulam Nabi Azad (@ghulamnazad) December 30, 2022