Home / జాతీయం
Covid-19 Cases Increasing in India: భారత్‌లో కరోనా కేసులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. మొన్నటి వరకు విదేశాలకు పరిమితమైన ఈ కేసులు.. భారత్‌లో పెరగడం ఆందోళనకు గురిచేస్తుంది. తొలుత సింగపూర్, హాంకాంగ్ వంటి దేశాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి. దీంతో వైద్యులు పరీక్షించగా.. ఎల్ఎఫ్ 7, ఎన్బీ.1.8 వేరియంట్లు కారణంగా వైరస్ వ్యాప్తి చెందుతుందని తేలింది. అయితే, ఈ వేరియంట్లు జేఎన్.1 నుంచి వచ్చినట్లు వైద్యులు చెబుతున్నారు. కాగా, ఈ జేఎన్.1 అనేది […]
Indian Army How they saved golden Temple from Pakistan missiles: పహల్గాం దాడికి ప్రతీకారంగా ఉగ్రస్థావరాలపై భారత్ దాడి చేసింది. అందుకు ప్రతీకారంగా పాకిస్థాన్ స్వర్ణదేవాలయంపైకి క్షిపణులను, డ్రోన్లను ప్రయోగించింది. అయితే స్వర్ణదేవాలయంపై ఈగను కూడా వాలకుండా పాక్ క్షిపణులను అడ్డుకుంది భారత ఆర్మీ. 15వ పదాతిదళం జనరల్ ఆఫీసర్ కమాండింగ్ కార్తీక్ సి శేషాద్రి మాట్లాడారు. పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులనన్నింటిని కూల్చివేసినట్లు తెలిపారు. పాకిస్తాన్ నుంచి ఇలాంటి నీతిలేని పనులను ముందే […]
భారత్ ధర్మశాల కాదు శరణార్థులకు భారత్‌లో ఆశ్రయం ఇవ్వలేం వివిధ దేశాల శరణార్థులకు భారత్ ఆశ్రయం ఇవ్వలేదు శ్రీలంక శరణార్థుల పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు శరణార్థులు తక్షణం భారత్‌ను వీడాలని ఆదేశం India not a Dharamshala Supreme Court Rejects Sri Lankan’s Plea: ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు భారత్ ధర్మసత్రం కాదని సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. మన దేశంలో ఆశ్రయం కోరుతూ శ్రీలంకకు చెందిన వ్యక్తి […]
Rahul Gandhi questioned Jai Shankar: ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాక్ పై భారత్ చేసిన దాడిలో మన యుద్ద విమానాలను ఎన్ని కోల్పోయామో లెక్కచెప్పాలని రాహుల్ గాంధీ పట్టుబట్టారు. వరుసగా మూడు రోజులుగా ట్వీట్లు చేస్తున్నారు. పాకిస్తాన్ పై దాడి చేస్తామని మనం ముందుగానే సమాచారం ఇవ్వడం నేరమన్నారు. ఈ అధికారాన్ని మీకు ఎవరు ఇచ్చారని జైశంకర్ ను ప్రశ్నించారు. విదేశాంగ మంత్రి మౌనం సరికాదన్నారు. ఎక్స్ లో ఆయన రాస్తూ.. “మరోసారి అడుగుతున్నాను. […]
UCO Bank Former CMD Subodh Kumar Arrested by ED: యూకో బ్యాంక్ మాజీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సుబోధ్ కుమార్ గోయల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కాగా రూ. 6210 కోట్ల మేర జరిగిన భారీ కుంభకోణంలో గోయెల్ పాత్రపై అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. అయితే యూకో బ్యాంక్ తో సహా పలు బ్యాంకులు కాన్ కాస్ట్ స్టీల్ అండ్ పవర్ లిమిటిడ్ కు ఇచ్చిన రుణంలో భారీ మోసం, అవకతవకలు […]
Yusuf Pathan on Pahalgam Attack: పాకిస్తాన్ ఉగ్ర చర్యలను అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టేందుకు కేంద్ర ప్రభుత్వం బృందాలను ఏర్పాటు చేసింది. అందులో టీమిండియా మాజీ క్రికెటర్, టీఎంసీ ఎంపీ యూసూఫ్ పఠాన్ పేరును చేర్చారు. అయితే తమ అనుమతి లేనిదే మా ఎంపీ పేరును ఎలా ఫైనల్ చేస్తారని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేసింది. టీఎంసీ పార్టీని సంప్రదించకుండా యూసూఫ్ పఠాన్ ఎంపిక జరిగిందన్నారు ఆపార్టీ నేత అభిషేక్ బెనర్జీ. ఒక […]
Bangladesh Ready to discuss with India about Trade Issue : భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతున్న బంగ్లాదేశ్ కు బుద్దివచ్చినట్టు కనిపిస్తోంది. చెప్పుడు మాటలు నమ్మి ఇండియాతో వివాదానికి దిగింది. ఇప్పుడు భారత్ తీసుకున్న నిర్ణయాలతో కాళ్లబేరానికి వస్తోంది. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ కీలక వ్యాఖ్యలు చేసింది. బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా ఉన్నప్పుడు భారత్ తో సంబంధాలు మంచిగానే కొనసాగాయి. కానీ బంగ్లాదేశ్ లో అల్లర్ల కారణంగా హసీనా ప్రభుత్వం కూలిపోయింది. […]
UP Person Arrested due to Spying For Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. అలాగే దాడి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేసి పెద్ద సంఖ్యలో ముష్కరులను మట్టుబెట్టింది. అనంతరం భారత- పాక్ మధ్య భీకర దాడులు కొనసాగాయి. చివరికి కాల్పుల విరమణ పేరుతో పాకిస్తాన్ కాళ్లబేరానికి రావడంతో దాడులు ఆగిపోయాయి. మరోవైపు పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదులను అంతం చేసేందుకు […]
2 Terrorist Arrested Jammu & Kashmir: పహల్గామ్ ఉగ్రాదాడి అనంతరం జమ్ముకాశ్మీర్ లో పరిస్థితి మారిపోయింది. లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటనతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అలాగే రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా భారీగా తగ్గిపోయింది. దీంతో స్థానికల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడింది. మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. జమ్ము కాశ్మీర్ లో ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నారు. అనుమానితులను […]
యూట్యూబర్ గా అవతారం ఎత్తి పాకిస్తాన్ గూఢచారిగా మారి Jyoti Malhotra: సోషల్ మీడియాలో కాస్త సోషల్ గా బిహేవ్ చేయగలిగే నేర్పరితనం ఉంటే చాలు. ఎవరైనా ఓ యూ-ట్యూబ్ చానల్ తెరవొచ్చు. ఆ యూ-ట్యూబ్ చానల్లో తోచింది మాట్లాడొచ్చు. కాస్త రూపురేఖలు బాగుండి.. అవసరం ఉన్నా, లేకపోయినా సెక్సీ స్మైల్స్ విసరగలిగితే చాలు.. వ్యూయర్స్ చూసి తీరుతారనే ప్రగాఢ నమ్మకం ఉంటే చాలు. ఓ చానల్ తెరవొచ్చు. అందాలు చూపించి, ఆనందాల్లో విహరింపజేసి.. ఆ చానల్ […]