Home / జాతీయం
Noel Tata Succeeds Ratan as Chairman of Tata Trusts: టాటా ట్రస్ట్స్ ఛైర్మన్‌గా నోయల్ టాటా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం నోయెల్ టాటా.. టాటా స్టీల్ అండ్ వాచ్ కంపెనీ టైటాన్ వైస్ ఛైర్మన్‌గా పనిచేస్తున్నాడు. అలాగే శ్రీ రతన్ టాటా ట్రస్ట్ బోర్డులోనూ సభ్యుడిగా ఉన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణించిన నేపథ్యంలో ఆయన వారసుడిగా నోయల్ టాటాను ఎంపిక చేస్తూ బోర్డు సభ్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. రతన్ […]
Ratan Tata Biography: రతన్ టాటా ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు. దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా బుధవారం రాత్రి కన్నుమూశారు. 86 ఏళ్ల వయసులో ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వ్యక్తిగత జీవీతం ఎందరికో స్ఫూర్తిదాయకం. రతన్ టాటా వ్యాపారవేత్త మాత్రమే కాదు.. సాధారణ, గొప్ప, ఉదారమైన వ్యక్తి, రోల్ మోడల్. 1991 నుండి 2012 వరకు టాటా గ్రూప్ ఛైర్మన్‌గా ఉన్నారు. ఈ సమయంలో ఆయన వ్యాపార […]
RBI Monetary Policy Meeting: రిజర్వుబ్యాంక్ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. అక్టోబర్ పాలసీ మీటింగ్‌లోనూ రెపోరేట్లపై ఆర్బీఐ స్టేటస్ ప్రకటించింది. వడ్డీరేట్లను తగ్గించడం లేదని గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. రెపోరేటును 6.5శాతం వద్ద యథాతథంగా ఉంచుతున్నామని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలు, ద్రవ్యోల్భణం తగ్గకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ రెపోరేటును ఇలానే కొనసాగిస్తుంది. ఇలా ఎలాంటి మార్పు చేయకపోవడం ఇది పదోసారి కావడం విశేషం. ఇందులో […]
Haryana: దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన హర్యానా, జమ్మూ – కశ్మీర్ ఎన్నికల ఫలితాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలకు మిశ్రమ ఫలితాలు వెలువడ్డాయి. హర్యానాలో వరుసగా మూడో సారి భారతీయ జనతాపార్టీ విజయం కైవసం చేసుకుంది. కొద్ది రోజుల క్రితం సీనియర్ నాయకులు మనోహర్ లాల్ ఖట్టర్ ను ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పించి, నయాబ్ సింగ్ షైనీని ఆ స్థానంలో కూర్చోబెట్టిన మోదీ-షా ద్వయం వ్యూహాలు ఫలించాయనే చెప్పాలి. దీంతో హర్యాలో కమలం పార్టీ హ్యాట్రిక్ విజయం […]
Arvind Kejriwal challenges Pm Modi: ఆప్ చీఫ్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. ‘జనతాకీ అదాలత్’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. ఎన్టీఏ కూటమి అధికారంలో ఉన్న 22 రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ అందిస్తే.. తాను బీజేపీ కోసం ప్రచారం చేస్తానని చెప్పారు. ఢిల్లీలో ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికలకు ముందు బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఉచిత విద్యుత్ అమలు […]
Haryana Exit Poll Result 2024: హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. రాష్ట్రంలో మొత్తం 90 స్థానాలు ఉండగా.. 1,031 మంది అభ్యర్థులు బరిలో నిల్చున్నారు. మొత్తం 20,632 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు సాయంత్రం 5 గంటల వరకు 61 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, హర్యానా అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. […]
PM Kisan 18th Installment: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతులకు పంట సాయం కింద అందిస్తున్న పీఎం కిసాన్ నిధులు విడుదలయ్యాయి. మహారాష్ట్రలోని వాశింలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ 18వ విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా దాదాపు 9.4 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి రూ.2వేల చొప్పున డీబీటీ రూపంలో రూ.20వేల కోట్లు జమ అయ్యాయి. ముంబై నగరంలో అండర్ గ్రౌండ్ […]
Security forces kill 37 Maoists in encounter in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. దంతెవాడ, నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో దాదాపు 37 మంది మావోయిస్టులు హతమయ్యారు. అయితే ఇదే అతిపెద్ద ఎన్కౌంటర్ అని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ పేర్కొన్నారు. ఈ కాల్పుల్లో ఒక భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. ఈ ఆపరేషన్‌లో సీఆర్ఫీఎఫ్, బీఎస్ఎఫ్, కోబ్రా, ఎస్టీఎఫ్ విభాగాలకు చెందిన 1500 మంది పాల్గొన్నారని […]
పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే మరియు ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన “సబ్కా సాత్, సబ్కా వికాస్” నినాదం అవసరం లేదని, పార్టీ మైనారిటీ విభాగాన్ని తొలగించాలని అన్నారు.
కర్ఱాటకలోని ప్రైవేట్ పరిశ్రమలలో సి మరియు డి గ్రేడ్ పోస్టులకు కన్నడిగులు లేదా స్థానిక నివాసితులకు 100 శాతం రిజర్వేషన్లను తప్పనిసరి చేస్తూ కర్ణాటక మంత్రివర్గం ఆమోదించింది. అయితే, సోషల్ మీడియా పోస్ట్‌లో ప్రకటన చేసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పరిశ్రమ దిగ్గజాల నుండి తీవ్ర విమర్శలు రావడంతో దానిని తొలగించారు