Home / జాతీయం
12 Maoists Killed, 2 Security Personnel Dead In Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా సమీపంలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య భీకర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ తుపాకుల కాల్పుల మోతలతో ఛత్తీస్‌గఢ్ అడవులు దద్దరిల్లాయి. ఈ కాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు సమాచారం. ఈ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. […]
Delhi Election Results 2025 out BJP makes a comeback after 27 years: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయదుందుభి మోగించింది. ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాలకు గానూ 48 స్థానాల్లో గెలిచి సత్తా చాటి.. వరుసగా మూడుసార్లు ఢిల్లీలో గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీని మట్టికరిపించింది. శనివారం ఎన్నికల ఫలితాల్లో ఆదినుంచి ఆధిక్యాన్ని చాటుతూ సాగిన బీజేపీ అభ్యర్థుల చేతిలో ఆప్ తరపున బరిలో దిగిన మాజీ సీఎం […]
PM Narendra Modi wishes to delhi peoples: ఢిల్లీలో బీజేపీ చరిత్రాత్మక విజయం సాధించింది. బీజేపీ 36 స్థానాల మేజిక్ ఫిగర్‌ను దాటేసింది. మరో 11 చోట్ల లీడింగ్‌లో కొనసాగుతోంది. దీంతో 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై కాషాయ జెండా ఎగిరింది. మరోవైపు, ఆప్ 19 స్థానాల్లో గెలిచి 4 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఢిల్లీలో బీజేపీ విజయానికి అభివృద్ధి, సుపరిపాలన కారణమని ప్రధాని మోదీ అన్నారు. ఈ మేరకు ఢిల్లీ ప్రజలకు మోదీ […]
BJP Parvesh Verma Reacts On CM Post in Delhi Assembly Election Results 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ ఆమ్ ఆద్మీకి బిగ్ షాక్ తగిలింది. మరోవైపు న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా మూడు సార్లు గెలిచిన అరవింద్ కేజ్రీవాల్.. నాలుగోసారి ఓటమిని చవిచూశారు. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి పర్వేశ్ వర్మ ఘన […]
Delhi Assembly Election Results 2025: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మొత్తం 70 స్థానాలకు గానూ ఇప్పటివరకు 12 స్థానాల్లో విజయం సాధించింది. మరో 36 చోట్ల ఆధిక్యంలో ఉంది. మరోవైపు ఆప్ పార్టీ 4 చోట్ల విజయం సాధించగా.. 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ ఎన్నికల్లో ఆప్ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనోశ్ సిసోదియా, సత్యేంద్ర జైన్ ఓటమి పాలయ్యారు. అయితే, ఢిల్లీలో గత 27ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై […]
Arvind Kejriwal Loses New Delhi in Delhi Election Results 2025: ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. న్యూఢిల్లీ స్థానం నుంచి బరిలోకి దిగిన ఆప్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓటమి చెందారు. తన సమీప అభ్యర్థి పర్వేశ్ వర్మ ఆయనను ఓడించారు. అలాగే, జంగ్పురలో ఆప్ అభ్యర్థి మనీశ్ సిసోదియా ఓటమి చెందారు. ఈ మేరకు సిసోదియాపై బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ విజయం సాధించారు. అయితే, […]
Delhi Election Results 2025: ఢిల్లీలో కొనసాగుతున్న హూరాహోరీ ఎన్నికల కౌంటింగ్‌లో తొలి ఫలితం వచ్చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి గెలుపు ఆమ్ ఆద్మీ పార్టీకి వరించింది. కొండ్లీ నియోజకవర్గానికి చెందిన ఆప్ అభ్యర్థి కుల్ దీప్ కుమార్ గెలుపొందారు. తన సమీప బీజేపీ అభ్యర్థి ప్రియాంక గౌతమ్‌పై 6,293 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 12 రౌండ్లలో కౌంటింగ్ జరిగింది. అలాగే, లక్ష్మీనగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అభయ్ వర్మ […]
Anna Hazare Shocking comments on Kejriwal about Delhi Election Results 2025: దేశవ్యాప్తంగా ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఫలితాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవ్వగా.. బీజేపీ మొదటి నుంచి జోరు కనిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీ 44 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఆప్ 26 స్థానాల్లో మాత్రమే లీడ్‌లో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా ముందంజలో కనిపించడం లేదు. అయితే, ఓటమి […]
CM Omar Abdullah Intresting Comments about Delhi Election Results 2025: ఢిల్లీలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు ఆప్ పార్టీ కూడా వెనుకంజలో కొనసాగుతోంది. ఈ INDIAరెండు పార్టీలు ఘోర ఓటమి దిశగా ప్రయాణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సంచలన ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆయన ఇండీ కూటమిపై విమర్శలు చేశారు. ఇందులో భాగంగానే రామాయణం సీరియల్‌కు […]
Arvind Kejriwal in the lead in Delhi Election Results: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రసవత్తరంగా సాగుతోంది. కౌంటింగ్ ప్రారంభం నుంచి భారీ ఆధిక్యంలో ఉన్న బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. తొలుత 43 స్థానాల్లో ఉన్న బీజేపీ.. 39 స్థానాలకు పడిపోయింది. కానీ ఆప్ 19 స్థానాల్లో ఆధిక్యం నుంచి 30 స్థానాలకు పెరిగింది. మరోవైపు, వెనుకంజలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ సైతం ఆధిక్యంలోకి వచ్చారు. బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో వెనుకంజలో ఉన్న […]