Home / జాతీయం
దేశంలో తొలిసారి ఓ ట్రాన్స్ జెండర్ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు. కేరళ కు చెందిన జియా, జహద్ ఇద్దరూ మార్చిలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.
జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో జోషిమఠ్ లాంటి సంఘటన చోటు చేసుకుంది.ఒక గ్రామంలో ఇళ్లకు పగుళ్లు ఏర్పడటంతో కనీసం 19 కుటుంబాలను ఖాళీ చేయించారు.
Indian cricketers: భారత్ క్రికెటర్లు.. మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురయ్యారు. కొందరు నెటిజన్లు.. వీరిని టార్గెట్ గా చేసుకోని ఘోరంగా ట్రోల్ చేశారు. ఈ ట్రోలింగ్ కు కారణం ఉందంటూ సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు.
Naked Women: అర్దరాత్రి అయితే చాలు.. ఆ మహిళ నగ్నంగా రోడ్లపైకి వస్తుంది. అంతే కాదు.. వీధుల్లో తిరుగుతూ.. ఇంటి తలుపులు తడుతూ స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కొన్నిసార్లు తలుపులు తెరిచే ప్రయత్నం కూడా చేస్తోంది. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ లో చోటు చేసుకుంది.
Viral Video: మృత్యువు ఏ దారి నుంచి ఎలా వస్తుందో.. ఎప్పుడో వస్తుందో చెప్పలేం. కొన్నిసార్లు ఏం జరిగిందో అని అర్ధమయ్యేలోపే ప్రాణాలు పోతాయి. ఇలాంటి ఊహించని ప్రమాదాలు.. ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉంటాయి. అలాంటి ఓ షాకింగ్ ఘటనే ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కళ్ల ముందే స్నేహితుడు చనిపోయాడు. ఈ ఘటన రాజస్తాన్ లో చోటు చేసుకుంది.
గత ఏడాది డిసెంబర్ లో నిర్వహించిన ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఫౌండేషన్ (సీఏ) పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి.
ఎప్పటికప్పుడు లేటెస్ట్ మోడళ్లను మార్కెట్లో తీసుకొస్తుంది ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ శాంసంగ్. తాజాగా శాంసంగ్ నుంచి సరికొత్త ప్రీమియం ఫోన్లు రిలీజ్ అయ్యాయి.
ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. అబుదాబి నుంచి భారత్ కు వస్తున్న ఎయిరిండియా విమానం ఇంజిన్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.
అమూల్ పాల ధరలు మరోసారి పెరిగాయి. అన్ని వేరియంట్ల పై రూ. 3 పెంచుతున్నట్టు అమూల్ బ్రాండ్ పేరిట మార్కెటింగ్ చేసే గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) వెల్లడించింది.
Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో భాగంగా ఈడీ రెండో ఛార్జ్ షీట్ లో ప్రముఖల పేర్లను ప్రస్తావించింది. ఇందులో ముఖ్యంగా.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత పేర్లను ఛార్జ్ షీట్ లో పేర్కొంది.