Home / జాతీయం
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. జనవరి 31 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 6 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ట్విట్టర్లో వెల్లడించారు.
Ganga Vilas Luxury Cruise: ప్రపంచ పర్యాటకంలో భారతీయతను చాటే అతిపెద్ద క్రూయిజ్ ‘MV గంగా విలాస్ ’ను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. మోదీ వర్చువల్ గా జెండా ఊపి ఈ టూర్ ను ప్రారంభించారు. వారణాసిలో మొదలైన ఈ గంగా విలాస్ టూర్ అస్సోంలోని దిబ్రూగఢ్ వరకు సాగుతుంది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ భారత్ సరికొత్త పర్యాటకానికి నాంది పలుకుతోందన్నారు. అంతేకాకుండా ఈ రివర్ టూరిజం కొత్త అవకాశాలు కల్పిస్తుందన్నారు. దేశంలోని ఇంకొన్ని […]
ఆదాయపు పన్ను శాఖ పశ్చిమబెంగాల్లో బుధవారం రాత్రి నిర్వహించిన దాడుల సందర్బంగా తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జాకీర్ హుస్సేన్ నివాసంలో రూ.11 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నామంటూ రూ.100 కోట్ల మేరకు వందలాది మందిని మోసం చేసిన జంటను కొచ్చిలోని త్రిక్కకర పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ( ఆర్పిఎఫ్ ) లో 19,800 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు వెలువడిన వార్తలను దక్షిణ మధ్య రైల్వే ఖండిచింది.
ప్రభుత్వ ప్రకటనల రూపంలో రాజకీయ ప్రకటనల కోసం రూ.163.62 కోట్లు ఖర్చుపెట్టినందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి గురువారం నోటీసులు అందాయి. ఈమొత్తాన్ని 10 రోజుల్లోగా చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు.
కేరళలోని కోజికోడ్ జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పౌల్ట్రీ ఫామ్లో బర్డ్ ఫ్లూ విజృంభించడంతో దాదాపు 1800 కోళ్లు చనిపోయాయని అధికారిక వర్గాలు గురువారం తెలిపాయి.
శబరిమల 'అరవణ' ప్రసాదం గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. అత్యంత పవిత్రంగా భావించే ఈ ప్రసాద విక్రయాలను నిలిపివేయాలని కేరళ హై కోర్టు ఆదేశించింది. ఈ ప్రసాద తయారీ విక్రయాలను నిలిపివేయడానికి ప్రధాన కారణాన్ని కోర్టు వెల్లడించింది.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా బీజాపూర్- తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా హతమయ్యాడు.
ఉత్తరాఖండ్ జోషిమఠ్ పట్టణంలో ప్రమాదకరంగా ఉన్న ఇళ్లను, నివాస సముదాయాలను కూల్చడానికి అధికార యంత్రాంగం సిద్దమయింది.