Home / తప్పక చదవాలి
నందమూరి నటసింహ బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. తెల్లవారుజాము నుంచే బెన్ఫిట్ షోలు వేయడంతో.. థియేటర్ల వద్ద అభిమానుల కోలాహాలం కనిపిస్తుంది.
ఉత్తరాంధ్ర యువతను, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతను దృష్టిలో ఉంచుకొని జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో "యువశక్తి" సభ నిర్వహిస్తుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభకు భారీస్థాయిలో పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు.
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్ విషయానికి వస్తే జపాన్ నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. వరుసగా ఐదో సంవత్సరం జపాన్ తన స్థానాన్ని పదిలం చేసుకుంది. జపాన్ ప్రపంచంలోని 193 దేశాలకు ఎలాంటి వీసా లేకుండా వెళ్లి రావచ్చు.
Chiranjeevi: సంక్రాంతి వచ్చిందంటే చాలు.. పెద్ద సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద హంగామా చేస్తాయి. ఇక ప్రస్తుత కాలంలో తమ సినిమాకు మరింత ఊపు తెచ్చేందుకు చిత్ర బృందం వివిధ రకాలుగా ప్రమోషన్స్ చేస్తున్నాయి. అందులో భాగంగానే వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి (Chiranjeevi) పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవి ఏంటో ఇపుడు చుద్దాం. ఏంటీ ఈ స్థల వివాదం చిరంజీవి గురించి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా చెప్పనక్కర్లేదు. సామాజిక సేవతో పాటు.. […]
100 మంది మహిళలపై అత్యాచారం చేసి వాటిని వీడియో క్లిప్‌లను రూపొందించినందుకు హర్యానాలోని ఫతేహాబాద్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు అమర్‌పురి లేదా జలేబీ బాబా కు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు తెరపై తనదైన ముద్ర వేసి స్టారహీరోగా ఎదిగాడు. నటన, డాన్స్, డైలాగ్ లలో తనకు తానే పోటీగా నిలిచాడు. ఇక రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో దుమ్ములేపాడు ఎన్టీఆర్.
తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ లవబుల్ కపుల్స్ లో రామ్ చరణ్, ఉపాసన కూడా ఒకరు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట... ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను పలు సందర్భాలలో వ్యక్తపరుస్తూనే ఉన్నారు.
50 మందికి పైగా ప్రయాణికులను తీసుకెళ్లకుండా వదిలేసిన విమానంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నివేదికను కోరింది.
ఉత్తరాఖండ్‌లోని జోషిమత్ పట్టణంలో భూమి కుంగడానికి కారణం అస్తవ్యస్త డ్రైనేజీ వ్యవస్థలు, తగిన తనిఖీలు లేకుండా అస్థిరమైన భూమిపై నిర్మాణం మరియు అటవీ నిర్మూలన కారణాలుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు
ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో భూమి కుంగుతున్న నేపధ్యంలో అసురక్షితమైన మరియు ప్రమాదకరమైన భవనాలను గుర్తించారు.