Home / తప్పక చదవాలి
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ .. మహిళా రెజ్లర్లపై లైంగికవేధింపులు, బెదిరింపులకు దిగుతున్నాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి.
Tandur: పప్పుల్లో చాలా రకాలు ఉంటాయి.. కానీ అందులో ఈ పప్పు వేరు.. కాదు కాదు ఇక్కడ పండించిన కందిపప్పే ప్రత్యేకం. అది ఏంటో తెలుసుకోవాలని ఉందా.. అయితే మన తాండూర్ వెళ్లాల్సిందే. ఇక్కడ పండించే కందిపప్పు చాలా ప్రత్యేకం.. ఈ పప్పుకు నాణ్యతలో మరేది సాటి రాదు.. అలాగే రుచి కూడా వేరు. అందుకే ఇక్కడ పండించే కందిపప్పుకు డిమాండ్ ఎక్కువ. అంతర్జాతీయ మార్కెట్ లోనూ ఈ కంది పప్పుకు మంచి డిమాండ్ ఉంది. అందుకే […]
గిరిజన సమాజానికి మెరుగైన ఆరోగ్య సేవలు మరియు సంరక్షణను అందించడానికి మహారాష్ట్రలోసమీకృత గిరిజన అభివృద్ధి ప్రాజెక్ట్ (ITDP)‘బైక్ అంబులెన్స్’ సేవలను ప్రవేశపెట్టింది.
అమృత్సర్ విమానాశ్రయంలో 35 మంది ప్రయాణికులను వదిలి వెళ్లిన సింగపూర్ విమానం పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విచారణకు ఆదేశించింది.
సీఎం కే. చంద్రశేఖర్ రావు బీజేపీ, మోదీ ప్రభుత్వంపై ఖమ్మంలోని బీఆర్ఎస్ సభ వేదికగా మరోసారి మండిపడ్డారు. మోదీది ప్రైవేటైజేషన్ పాలసీ అని తమది నేషనైలేజషన్ పాలసీ అని ఆయన పేర్కొన్నారు. 2024 తర్వాత మోదీ ప్రభుత్వం కచ్చితంగా ఇంటికి వెళ్తుందని.. తాము ఢిల్లీకి వెళ్తామంటూ ఆయన పేర్కొన్నారు.
ఆఫ్గానిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం అత్యంత కఠినమైన శిక్షలు అమలు చేస్తోంది.
కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది.
సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ఆదివాసీ తెగలకు చెందినవారు ఎక్కువ మంది పిల్లలను కనడానికి ప్రోత్సాహకాలను ప్రకటించారు.
నేపాల్‌లోని పోఖారాలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన ఏటీ ఎయిర్‌లైన్స్ ఎయిర్ హోస్టెస్ టిక్‌టాక్ వీడియో వైరల్‌గా మారింది.
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మరలా పెళ్లి చేసుకున్నాడా? అంటే అవుననే అంటున్నారు అతని బంధువులు. దావూద్ పాకిస్థానీ మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు.