Home / తప్పక చదవాలి
ప్రయాణీకుల విపరీత ప్రవర్తన నేపధ్యంలో ఎయిర్ ఇండియా తన విమానంలో ఆల్కహాల్ సర్వీస్ విధానాన్ని సవరించింది.అవసరమైతే క్యాబిన్ సిబ్బందికి మద్యం సేవించడాన్ని వ్యూహాత్మకంగా తిరస్కరించాలని సూచించబడింది.
బెంగళూరులోని ఓ వ్యక్తి రూ.10 నోట్లను విసురుతూ కెమెరాకు చిక్కాడు.ఫ్లైఓవర్ కింద నిలబడిన వ్యక్తులు వాటిని పట్టుకునేందుకు పరుగెత్తారు.
అగ్రరాజ్యం అమెరికా కాల్పులమోతతో దద్దరిల్లుతోంది. అయోవాలోని డెస్ మోయిన్స్‌లో జరిగిన కాల్పుల ఘటనలో కనీసం ఇద్దరు విద్యార్థులు మరణించగా ఒక ఉపాధ్యాయుడు గాయపడ్డారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సరైన అమ్మాయి దొరికితే తాను వివాహం చేసుకుంటానని చెప్పారు. అతని తల్లిదండ్రుల ప్రేమ వివాహం తన అంచనాలను పెంచినట్లు తెలిపారు.
Neck Pain: లైఫ్ స్టయిల్ లో చిన్న మార్పులు వచ్చినా.. వర్క్ లో ఒత్తిడి పెరిగినా మెడనొప్పి విపరీతంగా బాధిస్తుంది. ప్రస్తుతం చాలా వరకు వర్క్ ఫ్రం హోమ్ లు నిర్వహిస్తున్నారు. అలాంటపుడు ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు ఉండాల్సి వస్తుంది. దాని వల్ల పిల్లల నుంచి పెద్దల వరకు చాలా సమస్యలు ఎదర్కోవాల్సి వస్తోంది. అయితే మెడనొప్పికి కారణాలు చాలానే ఉన్నాయంటున్నారు నిపుణులు. గంటల తరబడి కంప్యూటర్ మీద పనిచేయడం వల్ల మెడనొప్పి ఎక్కువగా ఉంటుంది. […]
అమెరికాలో పనిచేస్తున్న భారత్‌కు చెందిన ఐటి నిపుణులు ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. యూఎస్‌కు చెందిన ఐటి దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్లు ఖర్చులు తగ్గించుకోవడానికి సిబ్బందిని తగ్గించుకుంటున్నాయి
బ్రిటన్ రాజు చార్లెస్ III మరియు అతని భార్య కెమిల్లా యొక్క మహా పట్టాభిషేకం ఈ ఏడాది మేలో జరగనుంది. బ్రిటన్ రాజు చార్లెస్ III మరియు అతని భార్య కెమిల్లా యొక్క మహా పట్టాభిషేకం ఈ ఏడాది మేలో జరగనుంది..ఈ వేడుకలో సంప్రదాయాలను పక్కన పెట్టాలని కింగ్ చార్లెస్ నిర్ణయించుకున్నారు.
. పరాక్రమ్ దివస్ సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం 21అండమాన్ మరియు నికోబార్ దీవులకు పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేరు పెట్టారు.
షారుఖ్ ఖాన్ ఎవరు? అతని గురించి మనం ఎందుకు చింతించాలి, ఇక్కడ చాలా మంది షారుఖ్ ఖాన్లు ఉన్నారు. 'డాక్టర్ బెజ్బరువా' (రాబోయే అస్సామీ చిత్రం) విడుదల అవుతుంది, దాని గురించి మనం కూడా ఆందోళన చెందుతాము
India Rank: న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భారత్ మెుదటి రెండు మ్యాచుల్లో విజయం సాధించింది. దీంతో ఇంకో మ్యాచ్ ఉండగానే సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో భారత్ మరింత మెరుగైంది. న్యూజిలాండ్ (New Zealand)తో జరిగే చివరి మ్యాచ్ లో విజయం సాధిస్తే.. వన్డే ర్యాంకిగ్స్ లో మనం మెుదటి స్థానానికి చేరుకోవచ్చు. ప్రస్తుతం భారత్ మూడో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 113 […]