Home / తెలంగాణ
Amit shah: తెలంగాణలోని చేవెళ్ల లో భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప సభ తలపెట్టింది . ఈ సభకు రాష్ర్ట వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పై పలు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వి కలలు మాత్రమే(Amit shah) ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని కలలు కంటున్నారు.. కానీ, […]
ఢిల్లీ నుంచి పులి వేటాడం, వెంటాడటం ప్రారంభించింది. ఆ పులి అమిత్ షా అంటూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆదివారం చేవెళ్ల విజయసంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ నన్ను పోలీసులు అరెస్ట్ చేసి ఎనిమిది గంటలు రోడ్లపైనే తిప్పారు.
Bandi Sanjay: రాష్ట్ర కాంగ్రెస్ లో పరిస్థితులు చాలా అధ్వాన్నంగా ఉన్నాయని బండి సంజయ్ అన్నారు. దీంతో టీపీసీసీ పదవి పోతుందనే భయంతోనే.. రేవంత్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారని అన్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్కు కోపం కేసీఆర్ డబ్బులు పంచారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు.
కేసీఆర్, కేటీఆర్ అవినీతిని బట్టబయలు చేస్తే.. నన్ను చర్లపల్లి జైల్లో పెట్టారు. కరుడుగట్టిన తీవ్రవాదులను ఉంచే గదిలో ఉంచారు
నిజం ఇదే మా ఇజం అంటూ ప్రజల్లోకి నిజాలను నిర్భయంగా చెబుతున్న "ప్రైమ్9 న్యూస్ ఛానల్" అందరికీ సుపరిచితమే. ఈ ఛానల్ సీఈవో పైడికొండల వెంకటేశ్వరరావు గురించి కూడా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవాలను ప్రజలకు తెలియజేయడంలో ఎల్లప్పుడూ ముందు ఉండేలా న్యూస్ ఛానల్ ని సమర్ధవంతంగా నడిపిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా సందడి నెలకొంది. రంజాన్ పర్వదిన వేడుకులును భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శుక్రవారం నెలవంక కనిపించడంతో శనివారం పండుగ నిర్వహిస్తున్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని మసీదులు, ఈద్గాల్లో ముస్లింలు ప్రార్థనలు చేపట్టారు. ముస్లింలు ప్రార్థనా మందిరాల వద్దకు భారీ సంఖ్యలో చేరుకొని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటున్నారు.
Karimnagar: కరీంనగర్ జిల్లాలో దివ్యాంగురాలిని ఓ యువతి దారుణంగా మోసం చేసింది. శారీరక సంబంధం పెట్టుకొని ఏకంగా రూ. 35 లక్షల వరకు డబ్బులు గుంజి మోసానికి పాల్పడింది. మోసాన్ని గుర్తించిన దివ్యాంగురాలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది.
Preethi Case: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన మెడికో ప్రీతి ఆత్మహత్య కేసులో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఈ పోస్ట్ మార్టం నివేదికను.. వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ మీడియాకు వెల్లడించారు.
Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ స్పందించారు. ఈ మేరకు ఈటల రాజేందర్ కు సవాల్ విసిరారు.