Home / తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఏ రాష్ట్రంలో నైనా అక్కడి పరిస్థితుల ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని.. కర్ణాటకలో బీజేపీ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదన్నారు.
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తనయుడు ఆర్చిష్మాన్ సివిల్ ఇంజనీరింగ్ లో పట్టా అందుకున్నారు.
Jubliehills: హైదరాబాద్ లో ఓ దొంగ రెచ్చిపోయాడు. క్యాబ్ బుక్ చేసుకొని మరి రూ. 10 లక్షలు దోచుకెళ్లాడు. ఇంట్లో ఉన్న గర్భిణి మెడపై కత్తిపెట్టి బెదిరించి నగదు దోచుకెళ్లాడు.
దివంగత మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వివేకానందరెడ్డి రాసిన చివరి లేఖపై ఎవరెవరి వేలిముద్రలు ఉన్నాయో గుర్తించేందుకు సీబీఐ కసరత్తు చేపట్టింది.
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తాజాగా నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
MGM Hospital: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో అమానవీయ ఘటన జరిగింది. ఇప్పటికే పలు వార్తల్లో నిలిచిన ఎంజీఎం ఆస్పత్రి తాజాగా.. మరో వివాదంలో చిక్కుకుంది.
Niranjan Reddy: అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రతి జిల్లాలో వర్షాలకు.. ధాన్యం కుప్పలు తడిచిపోయాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్ లోని దారుణ గహతన చోటు చేసుకుంది. స్థానిక లంగర్ హౌస్ లో నివసించే సొంత సోదరుడిని ముక్కలుగా నరికారు అతని అన్నాచెల్లెళ్లు. తర్వాత సదరు వ్యక్తి మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి.. సమీపం లోని ఓ దర్గా దగ్గర పడేసి వెళ్లారు. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా ఇప్పుడు కలకలం రేపుతుంది. మొదట గోనె
Mahabubabad: మరికొన్ని గంటల్లో పెళ్లి.. ఇల్లంతా సందడి. బంధువులంతా వచ్చారు.. కానీ అంతలోనే పెను విషాదం చోటు చేసుకుంది.
తెలంగాణ డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల( Dost) నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ మూడు విడతల్లో చేపట్టనున్నట్టు అధికారులు తెలిపారు.