Home / తెలంగాణ
Bandi Sanjay: అనంతగిరిలో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఉగ్రవాదుల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.
Rain: హైదరాబాద్ లో పలుచోట్లు కుండపోత వర్షం కురిసింది. హైదరాబాద్ లోని ముఖ్య ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు జలమయమయ్యాయి.
Bhatti Vikaramarka: సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క సంచలన ఆరోపణలు చేశారు. స్కామ్ లో కోసమే మళ్లీ సోమేష్ కుమార్ ను తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు.
Inter Results: ఇంటర్ పరీక్ష ఫలితాలు.. కొందరు విద్యార్ధులను మానసికంగా కుంగదీస్తున్నాయి. మరికొందరు మార్కులు తక్కువ వచ్చాయని కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ECI: ఈ ఏడాది చివర్లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం సమయాత్తమవుతోంది. ఏపీ, తెలంగాణతో పాటు.. మరో 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది.
తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను రిలీజ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎంట్రన్స్ ఎగ్జామ్ ల హారన్ మోగింది. కాగా ఈ తరుణంలోనే ఎంసెట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అగ్రికల్చర్, మెడికల్ ప్రవేశ పరీక్షలు మే 10, 11 తేదీల్లో.. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు మే 12, 13, 14 డేట్స్‌లో జరగనున్నాయి. జేఎన్టీయూ హైదరాబాద్ నిర్వహిస్తున్న ఈ ఎంసెట్ పరీక్షల
TSPSC: ప్రధాన నిందితులు పూర్తి సమాచారం ఇవ్వకపోవడంతో.. సిట్ అధికారులు రూటు మార్చారు. సాంకేతికను ఉపయోగించి.. దర్యాప్తు వేగం పెంచారు. బ్యాంకు ఖాతాలతో పాటు.. నిందితుల కాల్ డేటా ఆధారంగా కూపీ లాగారు.
ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లోని దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.
JPS: తెలంగాణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వం ఇచ్చిన గడువును వారు ఏ మాత్రం పట్టించుకోలేదు.