Home / తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మరో కొత్త ఆవిష్కృతం జరుగుతుంది. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా చేపట్టిన నూతన సచివాలయం ప్రారంభ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సుదర్శన యాగంతో సెక్రటేరియట్ ప్రారంభోత్సవ వేడుక మొదలైంది.ఉదయం 5.50 గంటలకే పండితులు పూజా కార్యక్రమాలను ప్రారంభించారు.
సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆ పరిసరాల్లోని పార్కులు, వినోద కేంద్రాలను ఆదివారం మూసివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ ప్రకటించింది.
ఇటీవలి కాలంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ కావడం ఇది మూడోసారి. విశాఖ పట్నంలో పవన్ కల్యాణ్‌ను పోలీసులు అడ్డుకున్న సందర్భంగా..
విజయవాడలో శుక్రవారం ఎన్టీఆర్ శతజయంతి వేడుకల అంకుర్పాణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీ కాంత్ ముఖ్య అతిధిగా వచ్చారు.
శనివారం తెల్లవారు జామున నుంచి హైదరబాద్ లో ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
హైదరాబాద్ తో పాటు తెలంగాణ లోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఉదయం వర్షం దంచికొట్టింది. దీంతో నగరం లోని పలు ప్రాంతాలు జలమయం అవ్వగా.. ట్రాఫిక్ నిలిచిపోయింది. అలానే విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, హిమాయత్ నగర్, నారాయణగూడ, ఫిలిం నగర్, ఏఎస్ రావు నగర్
మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ ప్రసాద్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఆయన ఎఫ్ఎస్ఎల్ నివేదికల కోసం ఎదురు చూస్తున్నట్టు హైకోర్టుకు తెలిపారు.
: బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యేలకు కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు ఇప్పటికైనా తమ పనితీరును మార్చుకోవాలన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో జాగ్రత్తగా పనిచేసుకోవాలని సూచించారు. మంచిగా పని చేసుకోండి.. మళ్లీ గెలవండని అన్నారు.
బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్‌ని హన్మకొండ కోర్టు డిస్మిస్ చేసింది. ప్రాసిక్యూషన్ వాదనలతోవిబేధించిన మేజిస్ట్రేట్ కోర్టు పిటిషన్‌ని తోసిపుచ్చింది. పదో తరగతి ప్రశ్నాపత్రం మాల్ ప్రాక్టీస్ కేసులో విచారణకి సహకరించడం లేదని పిపి వాదించారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఒక వీడియో రిలీజ్ చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన నిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ఎంపీ అవినాశ్ రెడ్డి అన్నారు. వివేకా చనిపోయిన విషయం తనకు శివప్రకాశ్ రెడ్డి ఫోన్ చేసి చెప్పారని.. ఉదయం 6:30 గంటల ప్రాంతంలో శివప్రకాశ్