Home / తెలంగాణ
నేడు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతోంది. తెలంగాణ భవన్ కు సీఎం కేసీఆర్ చేరుకుని పార్టీ జెండా ఆవిష్కరించారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన తర్వాత జరుగుతున్న తొలి జనరల్ బాడీ మీటింగ్ ఇదే కావడం గమనార్హం.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై ఈరోజు విచారణ జరగనుంది. ఈ పిటిషన్పై బుధవారం విచారణ చేపడతామని పిటిషనర్ అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులకు మంగళవారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి చెప్పినప్పటికీ జాబితాలో
YS Sharmila: వైఎస్ వివేకా హత్యపై షర్మిల స్పందించారు. వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయిన తరువాత ఆయనపై లేనిపోని ఆరోపణలు రావడం దారుణమన్నారు.
ఒక వైపు మండిపోయే ఎండాలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే మరోవైపు ఉచినచ్చని రీతిలో వర్షాలు కూరుస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలలో పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. కాగా మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
YS Sharmila: రాష్ట్రంలో కేసీఆర్ అరాచకాలు మితీమీరిపోతున్నాయని.. వైఎస్సార్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన కేసులో.. అరెస్టైన విషయం తెలిసిందే.
ప్రయాణికుల రద్దీ అనుగుణంగా అమీర్పేట్, సికింద్రాబాద్, మెట్టుగూడ మెట్రో స్టేషన్ల నుంచి షార్ట్ లూప్ రైళ్లను నడుపుతారు.
Minister KTR: ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం చారిత్రక అవసరమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. గొల్డెన్ తెలంగాణ నమూనాను దేశానికి పరిచయం చేయడం కోసం బీఆర్ఎస్ ఆవిర్భావం జరిగిందని ఆయన చెప్పారు. అంతేతప్ప ఇది గోల్మాల్ గుజరాత్ కాదని ఎద్దేవా చేశారు. సిరిసిల్లలో నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గ ప్లీనరీలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ మారిందే తప్ప డీఎన్ఏ, జెండా, అజెండా ఏం మారలేదని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు […]
వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ పేరు మారుమోగిపోతుంది. ఒకవైపు మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై అభ్యంతరం
Mancherial: ఈ హత్యపై పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా జెపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన మహేష్ అనే యువకుడిని అదే గ్రామానికి చెందిన నలుగురు దారుణంగా హత్య చేశారు.
Sharmila: చంచల్ గూడ జైలులో ఉన్న వైఎస్ షర్మిలను ఆమె తల్లి విజయమ్మ పరామర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం తేదా అని విజయమ్మ అన్నారు.