Home / తెలంగాణ
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమను తెలంగాణలో కలపాలని కోరుతూ కొత్త వివాదానికి తెరలేపారు. అప్పుడే రాయలసీమ సాగునీటి సమస్య తీరుతుందని.. సీమను తెలంగాణలో కలుపుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదన్నారు. రాష్ట్రాలను విడగొట్టడం కష్టం కానీ.. కలపడం సులభమని అని వ్యాఖ్యానించారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో విషయంలో సిట్ అధికారులు విచారణ వేగవంతం చేయడం లేదని.. ఈ క్రమంలో సిట్ కార్యాలయాన్ని ముట్టడించాలని వైఎస్సార్ టీపీ భావించింది.
YS Vijayamma: వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్రను ఆపాల్సిన అవసరం లేదని వైఎస్ విజయమ్మ అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే.. షర్మిలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
YS Vijayamma: జూబ్లీహిల్స్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న విజయమ్మ.. పోలీసులను ప్రశ్నించారు. అకారణంగా నా బిడ్డను ఎందుకు అరెస్ట్ చేశారని పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు.
YS Sharmila: తనను అడ్డుకుంటున్న పోలీసులపై వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసుల్ని నెట్టివేసి.. ఓ మహిళ కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నారు.
TS Rains: తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
Amit shah: తెలంగాణలోని చేవెళ్ల లో భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప సభ తలపెట్టింది . ఈ సభకు రాష్ర్ట వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పై పలు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వి కలలు మాత్రమే(Amit shah) ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని కలలు కంటున్నారు.. కానీ, […]
ఢిల్లీ నుంచి పులి వేటాడం, వెంటాడటం ప్రారంభించింది. ఆ పులి అమిత్ షా అంటూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆదివారం చేవెళ్ల విజయసంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ నన్ను పోలీసులు అరెస్ట్ చేసి ఎనిమిది గంటలు రోడ్లపైనే తిప్పారు.
Bandi Sanjay: రాష్ట్ర కాంగ్రెస్ లో పరిస్థితులు చాలా అధ్వాన్నంగా ఉన్నాయని బండి సంజయ్ అన్నారు. దీంతో టీపీసీసీ పదవి పోతుందనే భయంతోనే.. రేవంత్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారని అన్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్కు కోపం కేసీఆర్ డబ్బులు పంచారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు.