Home / ప్రాంతీయం
విశాఖపట్టణాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించాలనే డిమాండ్‌తో ఈ నెల 15వ తేదీన విశాఖ గర్జనను చేపట్టనుంది నాన్ పొలిటికల్ జేఏసీ.
జనసేన అధినేత. పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైన్నట్లు ఆ పార్టీ రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ తెలిపారు. ఈ మేరకు విశాఖలో మూడు రోజుల పాటు పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు.
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ వ్రాశారు. కోట్ల రూపాయల నిధులను ఇతర ఖాతాల్లోకి మళ్లించడంతో సర్పంచులు పాలనను గాలి కొదిలేశారని పేర్కొన్నారు.
హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో నర్సులు మూకుమ్మడిగా విధులు బహిష్కరించారు. ఓ హెడ్ నర్సు, టెక్సియన్ మద్య చోటు చేసుకొన్న ఘటన కాస్తా చిలికి చిలికి గాలివానలా మారింది.
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో మరోసారి చుక్కెదురయింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంద్ర ప్రజల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నాడని మాజీమంత్రి వైసీపీ నాయకుడు అవంతి శ్రీనివాసరావు ఆరోపించారు.
ప్రయాణీకుల రద్ధీతో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణించేందుకు రిజర్వేషన్ టిక్కెట్లు దొరకడమే నానా కష్టంగా మారింది. ఈ క్రమంలో భాగ్యనగర ప్రజలకు దక్షిణ రైల్వే తీపి కబురు చెప్పింది. ఈ నెల 12 నుండి 16 వరకు 6 ప్రత్యేక రైళ్లు హైదరాబాదు మీదుగా వెళ్లనున్నట్లు ప్రకటించింది
వరుణుడు మనపై ఇప్పట్లో కనికరం చూపేలా కనిపించడం లేదు. ఈ వానలు ఇప్పుడల్లా వీడేలా లేవు. మళ్లీ వానొస్తుందంటూ ఏపీ ప్రజలకు మరోసారి రెయిన్ అలెర్ట్ జారీ చేసింది వాతారవరణ శాఖ. మరో నాలుగు రోజులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది.
తోన్మాదుల వ్యతిరేకంగా నడుంబిగించిన భారత కమ్యూనిస్టు పార్టీ (సీపిఐ) యంగ్ కమ్యూనిస్ట్ ఫ్లాగ్ మార్చ్ నాయుడుపేటకు చేరుకొనింది. విజయవాడలో జరగుతున్న 24వ జాతీయ మహా సభల నేపధ్యంలో కేరళ కొల్లం నుండి ప్లాగ్ మార్చ్ ను సీపిఐ చేపట్టింది
గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్ధులకు అండగా నిలబడాల్సిన బాధ్యతను నటుడు పవన్ కల్యాణ్ తీసుకొన్నారు. విద్యార్ధులకు బస్సు సౌకర్యం కల్పించండి అంటూ జనసేన అధినేత తెలంగాణ సర్కారుకు లేఖ వ్రాసారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ మంత్రి కేటిఆర్, ఆర్టీసి ఎండి సజ్జనార్, సీఎంవో తెలంగాణకు జత చేస్తూ పోస్టు చేశారు