Myhome Cement Company: మేళ్లచెరువు మైహోమ్ సిమెంట్ కంపెనీ లో ఘోర ప్రమాదం ..ఐదుగురి మృతి
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మైహోమ్ సిమెంట్ కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది. నూతనంగా నిర్మిస్తున్న యూనిట్-4 ప్లాంట్‌లో ప్రమాదం సంభవించింది. 500 అడుగుల ఎత్తులో కాంక్రీట్ వర్క్ చేస్తుండగా లిఫ్ట్ కూలి ఐదుగురు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి

Myhome Cement Company:సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మైహోమ్ సిమెంట్ కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది. నూతనంగా నిర్మిస్తున్న యూనిట్-4 ప్లాంట్‌లో ప్రమాదం సంభవించింది. 500 అడుగుల ఎత్తులో కాంక్రీట్ వర్క్ చేస్తుండగా లిఫ్ట్ కూలి ఐదుగురు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులు ఉత్తరప్రదేశ్, బీహార్‌కు చెందిన వారిగా గుర్తించారు.