Home / ఆంధ్రప్రదేశ్
పవన్, బాబుల పరామర్శలు ఎందుకో అర్ధం కావడం లేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇదేమీ ఆశ్చర్చకరమైన పరిణామం కాదని.. బాబుకు జనసేన పార్టీ బీ టీమ్
టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశమయిన నేపధ్యంలో వైసీపీ నేతలు ఈ భేటీపై విమర్శలు గుప్పించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో భేటీ అయ్యారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఏపీ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్లోని చంద్రబాబు ఇంట్లో ఆయన సమావేశమయ్యారు. ఈ మేరకు వారి భేటీ అనంతరం మెడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్లోని చంద్రబాబు ఇంట్లో ఆయన సమావేశమయ్యారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలు, ప్రతిపక్ష సభలపై ఆంక్షలు..ప్రతిపక్ష నేతలపై
శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనవరి 12న జరగనున్న ‘వాయిస్ ఆఫ్ యూత్’ కోసం ఎదురుచూస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోను పవన్ కల్యాణ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కందుకూరు, గుంటూరు లో నిర్వహించిన సభల్లో జరిగిన తొక్కిసలాట ఘటనలను ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో కలవనున్నారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో ఇద్దరు నేతలు భేటీ కానున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతుంది. గత కొంతకాలంగా సాధారణంగానే ఉన్న ఉష్ణోగ్రతలు ప్రస్తుతం పడిపోతున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు రోజులుగా చలి తీవ్రత పెరిగిపోతోంది. కాగా 11వ తేదీ వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
కుక్కకు 20 కొట్లట? నిన్నటి నుంచి సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్న న్యూస్ ఇది. సోషల్ మీడియానే కాదు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఈ వార్తను హైలైట్ చేస్తోంది.