Home / ఆంధ్రప్రదేశ్
జగన్ కనుసైగ చేస్తే చాలని.. ఆయన కోసం పనిచేయడానికి ప్రైవేట్ సైన్యం ఉందని శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు.
పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలోని జనసేన కార్యాలయాన్ని పోలీసులు ముట్టడించారు. నేడు దాచేపల్లిలో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం కార్యక్రమాల్లో మంత్రి అంబటి రాంబాబు పాల్గొనున్నారు.
వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కుమారుడినని.. తన చిన్నప్పుడే తనను, తన తల్లిని ఆయన వదిలేసివెళ్లాడని, తన చదువు పూర్తి అయ్యి, వివాహం అయ్యి, తనకి కొడుకు పుట్టే సమయంలో కూడా తన తండ్రిని (మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని) మిస్ అయ్యాను..
Ttd: కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందింది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీవారి దర్శనానికి భక్తులు ఎన్ని గంటలైనా బారులు తీరుతారు. అలాంటి భక్తులకు ఉపయోగపడేలా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ కోవలోనే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. ఈ నెల 12 నుంచి తిరుమలలో జరిగే కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ,సహస్ర దీపాలంకరణ సేవలకు సంబంధించిన ఆన్ లైన్ వర్చువల్ […]
మొత్తం మీద దిల్ రాజు వెనక్కి తగ్గారు. చిరంజీవి, బాలయ్య సినిమాలకు ధీటుగా తాను నిర్మించిన వారసుడు చిత్రాన్ని కూడా ఈ సంక్రాంతికి విడుదల చేస్తానని చెప్పిన దిల్ రాజు తాను రెండు రోజులు ఆలస్యంగా అంటే జనవరి 14న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
విజయవాడలో ఓ బీటెక్ విద్యార్థి ట్రైన్ కింద పడి ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. బీటెక్ విద్యార్ది అబ్దుల్ సలామ్ ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్లో అతడు పలు విషయాలను ప్రస్తావించాడు.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి పవన్ కల్యాణ్ టార్గెట్‌గా విమర్శలు కురిపించారు.తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల భేటీపై ట్విట్టర్ లో ఘాటు వ్యాఖ్యలు చేశారు
పవన్ కళ్యాణ్ పేరు వింటేనే వైసీపీ నేతలు భయపడుతున్నారని.. తూర్పు గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్ అన్నారు. ఈ మేరకు ఆయన వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
చిన్నప్పటి నుంచి సినిమా అనే పిచ్చితో పాటు చిరంజీవీ అనే ఓ మత్తు తో పెరిగాను. ఈరోజు ఆయనతో సినిమా తీస్తున్నానంటే.. ఇదొక స్పెషల్ మూమెంట్. మెగాస్టార్ పై ఉన్న ప్రేమనే ఈ సినిమాలో చూపించా" అన్నారు వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ.
ఏపీలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని.. ప్రజా జీవితం అంధకారంలోకి వెళ్లిందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు.