Home / తాజా వార్తలు
Prashanth Neel About Salaar 1: సలార్ పార్ట్ 1 ఫలితంపై తాను సంతోషంగా లేనంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ప్రభాస్ హీరోగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా విడుదలై నేటి ఏడాది పూర్తయ్యింది. భారీ అంచనాల మధ్య 2023 డిసెంబర్ 22న సలార్ పార్ట్ వన్: సీజ్ ఫైర్ రిలీజైంది. ఈ సందర్భంగా మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓ ఛానల్‌తో ముచ్చటించారు. ఈ […]
India Vs Bangladesh U19 Women’s Asia Cup Final: అండర్ 19 ఆసియా కప్‌ను భారత్ ముద్దాడింది. ఫైనల్ వరకు తగ్గేదేలే అంటూ భారత అమ్మాయిలు దూసుకొచ్చారు. కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై మన అమ్మాయిలు అదరగొట్టారు. కాగా, అండర్ 19లో తొలిసారి నిర్వహించిన ఆసియా కప్‌ను భారత్ జట్టు సొంతం చేసుకుంది. మహిళల విభాగంలో టీ20 ఫార్మాట్లో మొదటిసారి జరిగిన టోర్నమెంట్ ఫైనల్లో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన […]
MG Electric Cars 2025: JSW MG మోటార్ ప్రస్తుతం తమ కొత్త విండ్సర్ EV విజయాన్ని రుచి చూస్తోంది. ఈ కారు కారణంగా MG విక్రయాలు విపరీతంగా పెరిగాయి. ఇప్పుడు కంపెనీ గొప్ప సన్నాహాల్లో ఉంది. టాటా మోటార్స్, మహీంద్రాకు కంపెనీ గట్టి పోటీనిస్తోంది. భారతదేశంలో అమ్మకాల పరంగా టాటా అతిపెద్ద కంపెనీ. కానీ విశేషమేమిటంటే విండ్సర్ EV కారణంగా టాటా మార్కెట్ వాటా తగ్గింది. అమ్మకాల గురించి మాట్లాడితే గత నెల (నవంబర్ 2024)లో […]
Komatireddy Venkat Reddy Reaction on allu arjun statements: సినీ నటుడు అల్లు అర్జున్‌పై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై అలా మాట్లాడడం సరికాదన్నారు. తన ఇమేజ్ ఎవరు దెబ్బతీయలేదన్నారు. తన ఇమేజ్ దెబ్బతీశారంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై అలా ఎదురుదాడిగా దిగడం ఏంటని ప్రశ్నించారు. సంధ్య థియేటర్ […]
BSNL: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) డిసెంబర్ 20న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో నిర్వహించిన “ఆస్క్ BSNL” ప్రచారంలో దాని 4G నెట్వర్క్, ఇతర సంబంధిత సేవల రోల్ అవుట్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని పంచుకుంది. మార్చి 2025 నాటికి eSIM సేవల ప్రారంభాన్ని కంపెనీ ధృవీకరించింది, ఇది ఒక ఫిజికల్ SIM కార్డ్ స్లాట్, ఒక eSIM స్లాట్ ఉన్న ఫోన్లను ఉపయోగించే వినియోగదారులకు ముఖ్యమైన అప్డేట్. ఈరోజుల్లో ఇలాంటి ఫోన్లు […]
Telanga DGP About Allu Arjun Arrest: సంధ్య థియేటర్ ఘటన, అల్లు అర్జున్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ముఖ్యంగా ఆదివారం అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్‌పై చేసిన వ్యాఖ్యలు హట్‌టాపిక్‌గా మారాయి. ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి సీఎం వ్యాఖ్యలను ఖండించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తన క్యారెక్టర్ దిగజార్చేలా వ్యవహరించారంటూ బన్నీ భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో ఇప్పుడు అల్లు అర్జున్ వివాదం […]
Game Changer New Song Release: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైయిడ్ మూవీ గేమ్ ఛేంజర్ వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మూవీ టీం ప్రమోషన్స్ గట్టిగా చేస్తోంఇ. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ప్రచార పోస్టర్స్, పాటలు మూవీపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇటీవల రిలీజైన ట్రైలర్ అంచనాలను మరింత రెట్టింపు చేసింది. మూవీ రిలీజ్‌కు ఇంకా కొన్ని రోజులే ఉండటంతో మూవీ […]
2025 Launched Mobiles: 2024 సంవత్సరం ముగింపు దిశగా పయనిస్తోంది. ఈ సంవత్సరం చాలా కంపెనీలు మిడ్-రేంజ్ నుండి ప్రీమియం స్మార్ట్ఫోన్లను విడుదల చేశాయి. ఇప్పుడు ప్రజలు 2025 నుండి కూడా చాలా అంచనాలను కలిగి ఉన్నారు. 2024, 2025లో కూడా ఎన్నో అద్భుతమైన స్మార్ట్ఫోన్లు వస్తాయని ప్రజలు నమ్ముతున్నారు.ఇది కూడా కొంత వరకు నిజమే అనిపిస్తుంది. 2025 సంవత్సరంలో మరోసారి కొత్త స్మార్ట్ఫోన్లు ప్రవేశించబోతున్నాయి. ఆపిల్ కంపెనీ తన చౌకైన ఐఫోన్‌ను కూడా కొత్త సంవత్సరంలో […]
Honda Activa 125: హోండా మోటర్ సైకిల్, స్కూటర్ ఇండియా తన పాపులర్ స్కూటర్ యాక్టివా 125 అప్‌గ్రేడ్ వెర్షన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ కొత్త స్కూటర్ OBD 2B నిబంధనలకు (OBD2B-కంప్లైంట్) అనుకూలంగా మారింది. ఈసారి ఈ స్కూటర్లో కొత్త 4.2-అంగుళాల TFT డిస్ప్లే కూడా ఉంది. అయితే మునుపటి మోడల్లో LCD డిస్ప్లే అందుబాటులో ఉంది. ఇది కాకుండా ఈ డిస్ప్లే హోండా రోడ్‌సింక్ యాప్‌కి కూడా కనెక్ట్ అవుతుంది. అంటే కాల్ […]
Samsung Mobile Deals: క్రిస్మస్కు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీనికి ముందు ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన సరికొత్త ‘బిగ్ సేవింగ్ డేస్’ సేల్ ప్రారంభించింది. ఈ సేల్ డిసెంబర్ 20 నుండి ప్రారంభమైంది. డిసెంబర్ 25 వరకు కొనసాగుతుంది. సేల్ ఈవెంట్లో అనేక రకాల స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు సామ్సంగ్ ప్రీమియం ఫోన్లు చాలా చౌక ధరలకు లభిస్తాయి. అయితే మీరు కూడా చాలా కాలంగా కొత్త సామ్సంగ్ […]