Home / అంతర్జాతీయం
Jerusalem: ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ప్రార్థన స్థలాలు.. మందిరాలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు. జెరూసలేంలోని ప్రార్థనా మందిరంలో శుక్రవారం రాత్రి ఉగ్రదాడి జరిగింది. ఇందులో కనీసం 8 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఉగ్రదాడిపై ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది.
Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపడానికి కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. ఉగ్రవాదులతో హత్య చేయించడానికి.. ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. తనను హత్య చేసేందుకు.. ఉగ్రవాద సంస్థకు భారీగా నగదు అందించినట్లు మీడియాకు వెల్లడించారు.
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఆదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ అదానీ పై మరోసారి సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గడిచిపోయిన కాలాన్ని, పోయిన యవ్వనాన్ని తిరిగి తీసుకురాలేం.ఇప్పటిదాకా మనమంతా ఇలాగే అనుకున్నాం. ఇదే నిజమని నమ్ముతున్నాం.కాలం సంగతేమో కానీ.. యవ్వనాన్ని మాత్రం తిరిగి తెచ్చుకోవాలని ఒకాయన ప్రయత్నిస్తున్నారు.ప్రయత్నించడం కాదు.. ఫలితాలు కూడా సాధిస్తున్నాను అంటున్నాడు.
టీ రంగంలో ఉద్యోగాల కోత కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, ట్విటర్ , ఫేస్ బుక్ వంటి అగ్ర కంపెనీలతో పాటు
అమెరికా మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో సుష్మా స్వరాజ్‌పై చేసిన వ్యాఖ్యలను విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కొట్టిపారేశారు.తన ప్రత్యర్థి సుష్మా స్వరాజ్‌ను ముఖ్యమైన రాజకీయ నేతగా తాను ఎప్పుడూ చూడలేదని మైక్ పాంపియో చెప్పడాన్ని జైశంకర్ తప్పుబట్టారు.
:న్యూజిలాండ్ కొత్త ప్రధానమంత్రిగా క్రిస్ హిప్కిన్స్ ప్రమాణ స్వీకారం చేశారు.ఆర్డెర్న్ రాజీనామాను ఆమోదించిన తర్వాత, న్యూజిలాండ్ గవర్నర్ జనరల్ సిండి కిరో బుధవారం ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు.
అగ్రరాజ్యం అమెరికా కాల్పులమోతతో దద్దరిల్లుతోంది. అయోవాలోని డెస్ మోయిన్స్‌లో జరిగిన కాల్పుల ఘటనలో కనీసం ఇద్దరు విద్యార్థులు మరణించగా ఒక ఉపాధ్యాయుడు గాయపడ్డారు.
అమెరికాలో పనిచేస్తున్న భారత్‌కు చెందిన ఐటి నిపుణులు ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. యూఎస్‌కు చెందిన ఐటి దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్లు ఖర్చులు తగ్గించుకోవడానికి సిబ్బందిని తగ్గించుకుంటున్నాయి
Unexpected Letter Delivery: ఇప్పుడంటే ఇంటర్నెట్.. సోషల్ మీడియా ఉన్నాయి కాబట్టి ఏదైనా విషయం క్షణాల్లో అందరికీ చేరిపోతోంది. కానీ ఇవన్నీ లేని రోజుల్లో అంతా ఉత్తరాలతోనే మాట్లాడుకునేవారు కదా. ఒకరి నుంచి ఒకరికి సమాచారం వెళ్లాలంటే ఆ ఉత్తరాల వల్లే సాధ్యమయ్యేది. అయితే, ఒక లెటర్.. ఇంకొకరికి చేరాలంటే రోజులు..నెలలు పట్టేవి. దానికి తోడు పోస్టల్ డిపార్ట్ మెంట్ వాళ్ల నిర్వాహకంతో మరింత లేటు. దాని వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లు ఎందరో. కానీ ఇప్పుడు […]