Home / అంతర్జాతీయం
China: ఒక్కో ఉద్యోగికి రూ. 6 కోట్ల బోనస్.. అవును మీరు విన్నది నిజమే. కరోనా వేళ అందరి ఉద్యోగాలు పోతుంటే.. రూ. 6 కోట్ల బోనస్ ఏంటని ఆలోచిస్తున్నారా. ఇది నిజమే.. చైనాలో ఓ కంపెనీ తమ ఉద్యోగులకు రూ. 6 కోట్ల బోనస్ ప్రకటించింది.
ఆకాశం అంటేనే అద్భుతం. ఆ అనంత విశ్వంలో అంతుచిక్కని అద్భుతాలు ఇమిడి ఉన్నాయి. అద్భుత దృశ్యాలెన్నో ఆకాశంలో కనిపిస్తుంటాయి.
Petrol Price: పాకిస్థాన్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఆర్థిక మాంద్యం ప్రభావంగా.. లీటర్ పెట్రోల్, డీజిల్పై హఠాత్తుగా 35 రూపాయలను పెంచేశారు. దీంతో ఆ దేశంలో ఆర్థిక సంక్షోభ పరిస్థితులు మరింత ముదురుతున్నాయి.
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Terror Attack: పాకిస్థాన్ లో జరిగిన అత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. నిన్న జరిగిన ఈ ఘటనలో 50 మంది ప్రాణాలు కోల్పోగా.. ఆ సంఖ్య భారీగా పెరిగింది. ఈ దాడిలో మరణించిన వారి సంఖ్య.. ప్రస్తుతం 93 కు చేరింది.
Pakistan Blast: పాకిస్థాన్ లో వరుస పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. పెషావర్ లోని ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 28 మంది మృతి చెందారు. మరో 150 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.
Adani: హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై తొలిసారి గౌతమ్ అదానీ గ్రూప్ స్పందించింది. దీనిపై వివరణ ఇస్తూ 413 పేజీల స్పందనను తెలియజేసింది. హిండెన్ బర్గ్ నివేదిక.. ప్రస్తుతం భారత మార్కెట్లను వణికించింది. ఈ సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా భారత మార్కెట్లు చిన్నాభిన్నం అయ్యాయి. ఈ సంస్థ ఇచ్చిన రిపోర్టుతో దాదాపు 10లక్షల కోట్లు ఆవిరై పోయాయి. ముఖ్యంగా అదానీ గ్రూపు లక్షల కోట్లు నష్టపోయింది.
Hindenburg: హిండెన్ బర్గ్ నివేదిక.. ప్రస్తుతం భారత మార్కెట్లను వణికిస్తుంది. ఈ సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా భారత మార్కెట్లు చిన్నాభిన్నం అవుతున్నాయి. ఈ సంస్థ ఇచ్చిన రిపోర్టుతో దాదాపు 10లక్షల కోట్లు ఆవిరై పోయాయి. అసలు హెండెన్ బర్డ్ రీసెర్చ్ అంటే ఏంటి.. ఇది ఎలా పని చేస్తుందో ఇపుడు తెలుసుకుందాం.
The Last Of Us: ది లాస్ట్ ఆఫ్ అస్.. ప్రపంచవ్యాప్తంగా మానవజాతిని ఆకర్షిస్తున్న టీవి షో. ఇందులో మానవులను నరమాంస భక్షక "జాంబీస్"గా మార్చే ఫంగల్ ఇన్ ఫెక్షన్ ను ఇది చూపిస్తుంది. ఇది మెదడును నియంత్రించే ఫంగల్ ఇన్ఫెక్షన్. కానీ ఇందులో చూపించిన మాదిరిగానే.. మానవులు కూడా జాంబీస్ గా మారుతారా అనే ప్రశ్న తలెత్తుతుంది.
Philippines: ఉల్లి ధర ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. కొన్నిసార్లు ఉల్లిధర.. రూపాయికి పడిపోతే.. మరికొన్ని సార్లు వీటి ధర ఆకాశాన్ని తాకుతుంది. కానీ ఓ దేశంలో మాత్రం ఉల్లిధర ఆకాశాన్నితాకుతుంది.