Home / అంతర్జాతీయం
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ 79 ఏళ్ల వయసులో ఆదివారం దుబాయ్‌లోని ఒక ఆసుపత్రిలో మరణించారు.ముషారఫ్ దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ దుబాయ్‌లోని అమెరికన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
యుఎస్ మిలిటరీ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ శనివారం దక్షిణ కరోలినా తీరంలోచైనా బెలూన్ను కూల్చివేసింది.బెలూన్ కూల్చివేత నేపధ్యంలో యూఎస్ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చైనా పర్యటన వాయిదా పడింది.
దైవదూషణ విషయాలను తొలగించడానికి వెబ్సైట్ నిరాకరించడంతోపాకిస్తాన్ ప్రభుత్వం శనివారం వికీపీడియాను బ్లాక్ చేసింది.
బ్రిటన్ ప్రధానమంత్రిగా రిషి సునాక్ విజయవంతంగా వంద రోజులు పూర్తి చేసుకున్నారు.గడ్డు పరిస్థితుల్లో వంద రోజులు పూర్తి చేసుకోవడం చాలా గొప్పే అని చెప్పవచ్చు.
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ద ప్రతినిధులు పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చారు.కరెంట్ చార్జీలు యూనిట్‌కు 11 నుంచి 12.5 రూపాయలు పెంచాలని ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అదనపు సబ్సిడీని 335 బిలియన్ రూపాయలకు పరిమితం చేయాలని ఐఎంఎఫ్ షరతు విధించింది. కరెంట్ చార్జీలు యూనిట్‌కు 11 నుంచి 12.5 రూపాయలు పెంచాలప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అదనపు సబ్సిడీని 335 బిలియన్ రూపాయలకు
హాంకాంగ్ శుక్రవారం తన గ్లోబల్ ప్రమోషనల్ క్యాంపెయిన్ 'హలో హాంగ్ కాంగ్' కింద 500,000 ఉచిత విమాన టిక్కెట్లను ఆఫర్ చేయడంద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు మరియు సందర్శకులకు స్వాగతం పలికింది.
ప్రపంచ నాయకుల ఆమోదం రేటింగ్ చార్టులో భారతప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు.బిజినెస్ ఇంటెలిజెన్స్ కంపెనీ మార్నింగ్ కన్సల్ట్ జనవరి 26-31 మధ్య నిర్వహించిన ఈ సర్వేలో
నేటి ప్రపంచంలో చిన్నారుల నుంచి పెద్దల వరకు మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిన పేరు గూగుల్. ప్రపంచంలో ఎక్కడి నుంచి అయిన.. ఏం తెలుసుకోవాలన్నా .. ముందు చేసే పని గూగుల్ చేయడం
దేశంలోనే అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మళ్లీ అవతరించారు. స్టాక్ మార్కెట్ లో అదానీ గ్రూపు కంపెనీల షేర్ల పతనంతో గౌతమ్ అదానీ ఆస్తి విలువ రోజురోజుకూ కరిగిపోతోంది.
ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. దిగ్గజ కంపెనీల నుంచి చిన్న స్టార్టప్ ల వరకు అన్ని సంస్థలూ తమ ఉద్యోగులను..