Home / అంతర్జాతీయం
న్యూజిలాండ్ ఎన్నికలకు తొమ్మిది నెలల సమయముండగానే ఆ దేశ ప్రధాన మంత్రి జసిండా ఆర్డెర్న్ గురువారం రాజీనామా చేశారు.
ఆఫ్గానిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం అత్యంత కఠినమైన శిక్షలు అమలు చేస్తోంది.
ఉక్రెయిన్ కీవ్ ప్రాంతంలోని కిండర్ గార్టెన్ సమీపంలో హెలికాప్టర్ కూలిపోయి, ఇద్దరు పిల్లలు మరియు ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రితో సహా 16 మంది మరణించారు.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్ఎస్సి) పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీని ఎస్ఐఎల్ (దయాష్) మరియు అల్-ఖైదా ఆంక్షల కమిటీ కింద గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించింది.
టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వేలాది మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం.
నేపాల్‌లోని పోఖారాలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన ఏటీ ఎయిర్‌లైన్స్ ఎయిర్ హోస్టెస్ టిక్‌టాక్ వీడియో వైరల్‌గా మారింది.
పెరుగుతున్న వృద్దులు, తగ్గుతున్న జననాల నేపధ్యంలో చైనా మొదటిసారిగా తన జనాభా తగ్గిందని ప్రకటించింది.
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మరలా పెళ్లి చేసుకున్నాడా? అంటే అవుననే అంటున్నారు అతని బంధువులు. దావూద్ పాకిస్థానీ మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు.
బోడిగుండుకు, మోకాలుకు ముడిపెట్టడం.. జరిగే సంఘటనలకు, మాట్లాడే దానికి సంబంధం లేకపోతే సాధారణ ప్రజలు ఎక్కువగా మాట్లాడే మాట ఇది.
California: అమెరికాలోని కాలిఫోర్నియాలో తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. తుఫాన్ ప్రభావం అధికంగా ఉండటంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎమర్జెన్సీ ప్రకటించారు. కాలిఫోర్నియా (California)లో తుఫాన్ ప్రభావం కొన్ని వారాలుగా ఉంటుంది. దీంతో అక్కడి ప్రజలు భారీ వర్షాలకు అల్లాడిపోతున్నారు. తుఫాన్, భారీ వర్షాల ప్రభావంతో అమెరికాలో భారీ విపత్తు చోటుచేసుకుందని అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. ప్రస్తుతం ఇప్పటి వరకు తుఫాన్ ప్రభావంతో 19 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. మరిన్ని చలిగాలులు కాలిఫోర్నియాను చుట్టేస్తాయని.. భారీ […]